బుల్లితెర సెలబ్రిటీల పెళ్లి ఫోటోలు వైరల్.. హైలెట్ గా నిలిచిన నాగబాబు పెళ్లి ఫోటోలు..!

  • May 16, 2022 / 05:27 PM IST

ఇప్పుడు సినిమా స్టార్లతో పాటు… బుల్లితెర సెలబ్రిటీలకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. వారంలో ఒక్క రోజు అలరించే సినిమా వాళ్ళ కంటే… వారమంతా టీవీ షోలతో ఎంటర్టైన్ చేసే బుల్లితెర సెలబ్రిటీలనే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుంచుకుంటున్నారు..! సోషల్ మీడియాలో కూడా చాలా వరకూ వీళ్లదే హవా. చెప్పాలంటే సినిమాల్లో కూడా వీళ్ళు ఎక్కువగానే అవకాశాలు దక్కించుకుంటున్నారు అనుకోండి. అయితే వీళ్ళలో ఎక్కువగా బుల్లితెర పై స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న వారు నాగబాబు,యాంకర్ సుమ, అనసూయ లను ప్రధానంగా చెప్పుకోవాలి. ఆ తరువాత ‘జబర్దస్త్’ కమెడియన్స్ కూడా చాలా మందే ఉన్నారు లెండి.

ఇదిలా ఉండగా.. బుల్లితెర పై పాపులర్ అయిన కొంతమంది సెలబ్రిటీల పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో నాగబాబు పెళ్లి ఫోటోలు మరియు సుమ, రాజీవ్ కనకాల పెళ్లి ఫోటోలు హైలెట్ గా నిలిచాయని చెప్పాలి.

1) నాగబాబు : తమ్ముడు పెళ్లిని పద్మజతో చాలా వైభవంగా జరిపించాడు మెగాస్టార్ చిరంజీవి. నాగబాబు పెళ్ళికి బాలకృష్ణ, రామానాయుడు, జగ్గయ్య, సుబ్బిరామి రెడ్డి,శోభన్ బాబు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,రాధ,మంజుల,శ్రీదేవి, వంటి సినీ ప్రముఖులు హాజరవ్వడం విశేషం. ఆ పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

2) సుమ : ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కానకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది యాంకర్ సుమ. ఈమె మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగమ్మాయిగానే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది అని చెప్పాలి. ఈమె పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

3) ‘జబర్దస్త్’ కమెడియన్ గెటప్ శ్రీను పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

4)’జబర్దస్త్’ కమెడియన్ ఆటో రాంప్రసాద్ పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

5)చలాకీ చంటి పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

6) జబర్దస్త్ కమెడియన్ సునామీ సుధాకర్ పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus