Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Emmanuel: ఇమ్మాన్యుయేల్ వాట్సాప్ డీపీలో సీనియర్ హీరోయిన్..?

Emmanuel: ఇమ్మాన్యుయేల్ వాట్సాప్ డీపీలో సీనియర్ హీరోయిన్..?

  • April 22, 2021 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Emmanuel: ఇమ్మాన్యుయేల్ వాట్సాప్ డీపీలో సీనియర్ హీరోయిన్..?

ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన ఇమ్మాన్యుయేల్ వర్షతో కలిసి స్కిట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రష్మీ సుధీర్ లవ్ ట్రాక్ వల్ల వాళ్లిద్దరూ కలిసి చేసిన షోలకు మంచి టీఆర్పీ రేటింగ్ లు వస్తుండటంతో జబర్దస్త్ నిర్వాహకులు ఇమ్మాన్యుయేల్ వర్ష జంటను ట్రెండింగ్ లో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జబర్దస్త్ షోలో వర్ష ఇమ్మాన్యుయేల్ చేసిన స్కిట్లకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఒకప్పుడు ఈటీవీ ఛానెళ్లలోని సీరియళ్లలో నటించిన వర్ష వాటి కంటే జబర్దస్త్ ద్వారానే ఎక్కువగా గుర్తింపును సంపాదించుకున్నారు.

జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా ఇమ్మాన్యుయేల్ కు చాక్లెట్ బాయ్ అనే పేరు పెట్టి అతనికి పాపులారిటీ రావడానికి కారణమయ్యారు. ఇమాన్యుయేల్‌ ను రోజా ఎక్కువగా ప్రోత్సహించేవారు. మరోవైపు జబర్దస్త్ షోలో జడ్జి రోజాపై ఇమ్మాన్యుయేల్ చాలాసార్లు భక్తి భావాన్ని చాటుకున్నారు. అయితే తాజాగా ఇమ్మాన్యుయేల్ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి అందరూ షాక్ అయ్యేలా చేశారు. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశ్నలకు ఇమ్మాన్యుయేల్ జవాబులు ఇచ్చారు.

నెటిజన్లు ఇమ్మాన్యుయేల్ ను మీ వాట్సాప్ డీపీ, మొబైల్ ఫోన్ వాల్ పేపర్ ను చూపించాలని కోరారు. అయితే ఇమ్మాన్యుయేల్ వాట్సాప్ డీపీలో, మొబైల్ వాల్ పేపర్ లో రోజా ఫోటోలు ఉండటం గమనార్హం. ఆ తరువాత మై నేమ్ ఈజ్ ఇమాన్యుయేల్ మై గాడ్ ఈజ్ రోజా అని చెప్పారు. రోజాను ఇమ్మాన్యుయేల్ ఏకంగా దేవతతో పోల్చారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Immanuel
  • #Immanuel
  • #Jabardast
  • #Roja
  • #Varsha

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

58 mins ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

5 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

18 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

18 hours ago

latest news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

58 mins ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

2 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

19 hours ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version