ఘనంగా ‘జబర్దస్త్’ రాకేష్ తమ్ముడి కూతురు పుట్టినరోజు వేడుకలు..వైరలవుతున్న ఫోటోలు..!

‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లు చాలా మందే ఉన్నారు.అందులో రాకింగ్ రాకేష్ కూడా ఉన్నాడు. జబర్దస్త్ లో ఇతను చేసే స్కిట్ ల సంగతి ఎలా ఉన్నా… జోర్దార్ సుజాతతో ఇతను నడిపే ప్రేమ వార్తలతో ఎక్కువగా హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు.చాలా కాలంగా వీళ్ళు ప్రేమలో ఉన్నారు. రాకేష్ ఇంట్లో ఏ వేడుక జరిగినా సుజాత కూడా హాజరవుతుంది. త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకొస్తున్నారు.

అయితే రాకేష్ కంటే ముందే అతని తమ్ముడు పెళ్లి అయిపోయింది.2021 జనవరిలో రాకేష్ తమ్ముడి పెళ్లి జరిగింది. రాకేష్ తమ్ముడి పెళ్ళికి కూడా సుజాత వెళ్ళింది. తర్వాత రాకేష్ తమ్ముడికి పాప పుట్టడం అప్పుడే ఆ పాపకి ఓ సంవత్సరం నిండడం జరిగింది. ఆ పాప పేరు నక్షత్ర. తన మొదటి పుట్టినరోజు వేడుకకు సుజాతతో పాటు శివ బాలాజీ,ధనరాజ్ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus