Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » షో మొదలు కాబోతుంది.. మొదటి టార్గెట్ అదే..!

షో మొదలు కాబోతుంది.. మొదటి టార్గెట్ అదే..!

  • June 11, 2020 / 10:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షో మొదలు కాబోతుంది.. మొదటి టార్గెట్ అదే..!

‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులర్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. 2013లో మొదలైన ఈ షో విశేషాధారణ సొంతం చేసుకుంది. ఎంతో మంది కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చిన షో ఇది. ఈ షోతో వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అనసూయ, రష్మీ వంటి వారికి కూడా సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ధన్ రాజ్ వంటి వాళ్ళు ‘బిగ్ బాస్’ కు కూడా వెళ్ళొచ్చారు. ఈ కామెడీ షోని టెలికాస్ట్ చేసే ఛానల్ కూడా టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వస్తోంది.

ఈ షో ఆదరణ చూసి .. ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ను కూడా మొదలు పెట్టారు. అయితే గత కొన్నాళ్ళుగా ఈ షోకు ఎక్కడా లేని కష్టాలు వచ్చి పడుతున్నాయి. అప్పటి వరకూ జడ్జిగా కొనసాగుతున్న నాగబాబు… ‘అదిరింది’ కి షిఫ్ట్ అయ్యారు. చమ్మక్ చంద్ర వంటి కమెడియన్స్ కూడా ‘అదిరింది’ కి షిఫ్ట్ అయ్యారు. అయినా ‘జబర్దస్త్’ రేటింగ్ కు ఏమాత్రం ఎఫెక్ట్ కాలేదు. అయితే క*నా మహమ్మారి కారణంగా.. 3 నెలల పాటు షూటింగ్ లు నిలిచిపోయాయి.

ఈ క్రమంలో ‘జబర్దస్త్’ వల్ల కూడా ప్రముఖ ఛానల్ టి.ఆర్.పి దెబ్బతింది. త్వరలోనే తిరిగి షూటింగ్ లు మొదలు కాబోతున్నాయి. ఇక నష్టాలను భర్తీ చెయ్యాలి అని.. షో నిర్వాహకులు కూడా భావిస్తున్నారట. ఇందులో భాగంగా ‘జబర్దస్త్’… నటులకు ఇచ్చే పారితోషికాల్లో కోతలు విధించాలని.. వారు భావిస్తున్నారట. అంతంత మాత్రంగా పెర్ఫార్మ్ చేసే వాళ్ళ పారితోషికంలో కోతలు ఎక్కువగా ఉండబోతున్నట్టు సమాచారం. అంతేకాకుండా కొన్ని కొత్త టీం లు కూడా యాడ్ అవ్వనున్నాయని తెలుస్తుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Jabardast
  • #Jabardasth
  • #jabardasth Comedy show

Also Read

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

trending news

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

28 mins ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

31 mins ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

22 hours ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

23 hours ago

latest news

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

47 mins ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

1 hour ago
Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

3 hours ago
RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

1 day ago
Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version