Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మళ్ళీ హీరోయిజం చూపించనున్న జగపతిబాబు

మళ్ళీ హీరోయిజం చూపించనున్న జగపతిబాబు

  • September 21, 2016 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ హీరోయిజం చూపించనున్న జగపతిబాబు

హీరోగా ఎన్నో సినిమాలు చేసి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయిన జగపతిబాబు ‘లెజెండ్’ సినిమాతో విలన్ గా మారిన సంగతి తెలిసిందే. తర్వాత విలన్, సహాయక పాత్రలు చేస్తూ మునుపటి కంటే కూడా బిజీ అయిపోయారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో ఇప్పుడు ఆయన నటిస్తున్నారంటే అప్పుడు తీసుకున్న నిర్ణయమే కారణం. అయితే జగపతి మళ్ళీ హీరోగా మారనున్నారట.’జాగ్వార్’ సినిమాతో తన తనయుడు నిఖిల్ ను హీరోని చేస్తోన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. తండ్రి రాజకీయాల్లో ఉన్నా కుమారస్వామికి సినిమాలంటే మక్కువ ఎక్కువ.

ఆ ఇష్టంతోనే పలు సినిమాలకు నిర్మాతగా, పంపిణీదారునిగా ఉన్న కుమారస్వామి ఇప్పుడు తెలుగులో అగ్ర హీరో, దర్శకులతో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, కొరటాల శివ, పూరి జగన్నాధ్ తదితరులతో చర్చలు జరిపిన కుమారస్వామి జగపతి బాబు హీరోగా ఓ సినిమాని నిర్మించనున్నారట. ఇప్పటికే కథా చర్చలు పూర్తైన ఈ సినిమా ప్రస్తుతం పూర్వ నిర్మాణ దశలో ఉందట. జగపతి బాబు ‘జాగ్వార్’ లోనూ విలన్ గా నటించారు. ఆ అనుబంధంతోనే ఈ సినిమా చేస్తున్నారట. జగపతి హీరో అంటే… మళ్ళీ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తారా లేక ఏదైనా భిన్నమైన కథ ఎంచుకుంటారా అన్నది తెలియాల్సిఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Jaguar Movie
  • #koratala siva
  • #kumara swamy
  • #Nikhil Kumar

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

3 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

3 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago

latest news

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

14 mins ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

54 mins ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

4 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version