Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

  • October 1, 2025 / 12:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

జగపతిబాబు మనకు హీరోగా, క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా మాత్రమే తెలుసు. ఇటీవల ఓ టీవీ షో చేస్తుండటతో హోస్ట్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ షోను ఇప్పుడు ఆసక్తిగా రన్‌ చేస్తున్నారు కూడా. అయితే ఆయనలో మనకు తెలియని మరో కోణం ఉంది. అదే డిస్ట్రిబ్యూటర్‌. అవును ఆయన గతంలో కొన్ని సినిమాలకు పంపిణీదారుడిగా వ్యవహరించారు. అయితే నేరుగా కాకుండా తన స్నేహితులతో కలసి ఆ బిజినెస్‌ కూడా చేసేవారు. ఈ క్రమంలో చాలా వరకు నష్టాలు ఎదుర్కొన్న ఆయన.. ఓ సినిమాతో మాత్రం మూడు రెట్ల లాభం పొందారట.

Jagapathi Babu, Prabhu Deva

ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు ప్రభుదేవాను జగపతిబాబు ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి సినిమాల ప్రస్తావన వచ్చింది. అలాగే ప్రభు తొలి సినిమా ‘ప్రేమికుడు’ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఆ సినిమా సమయంలో ప్రభుదేవా మీద వచ్చిన విమర్శలు, ఆ తర్వాత సినిమా సాధించిన భారీ విజయం గురించి కూడా చర్చించుకున్నారు. అప్పుడే జగపతి బాబు డిస్ట్రిబ్యూటర్‌ యాంగిల్‌ బయటకు వచ్చింది.

Jagapathi Babu got 2 times profit with Prabhu Deva movie

‘ప్రేమికుడు’ సినిమాను ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్‌ను స్నేహితులతో కలిపి జగపతిబాబు తీసుకున్నారట. దీని కోసం ఆ రోజుల్లో తన వాటాగా రూ.2 లక్షలు పెట్టారట. ఆ సినిమా విడుదల సమయంలో వైజాగ్‌లో ఓ హోటల్‌లో ఉండి.. ఎదురుగా ఉన్న థియేటర్‌కు జనాలు వస్తారా, రారా అనేది అనుమానం అనుమానంగా చూశారట. చాలా తక్కువమంది ఊహించినట్లుగా జనాలు తండోపతండాలుగా వచ్చి సినిమాను హిట్‌ చేశారని జగపతి చెప్పారు. ఈ క్రమంలో తనకు రూ.6లక్షలు వచ్చిందని తెలిపారు.

Jagapathi Babu got 2 times profit with Prabhu Deva movie

ఆ నెలలో తన హిట్‌ సినిమా ‘శుభలగ్నం’ కూడా వచ్చిందని.. కానీ తాను మాత్రం ‘ప్రేమికుడు’ సినిమా ఫలితం గురించే ఆలోచించాను అని జగపతి బాబు చెప్పారు. అంతేకాదు అప్పటివరకు చాలా సినిమాలకు అలా పెట్టిన డబ్బులు పోయాయని.. ఈ ఒక్క సినిమాకు మాత్రమే వెనక్కి వచ్చాయని, లాభం కూడా వచ్చిందని తెలిపారు.

ఏడాదిన్నర తర్వాత జీవీ ప్రకాష్ దంపతులకు విడాకులు మంజూరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Prabhu Deva

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

55 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version