Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jagapathi Babu: రజనీపై జగన్‌ పార్టీ విమర్శలు.. జగపతి బాబు ఏమన్నారంటే?

Jagapathi Babu: రజనీపై జగన్‌ పార్టీ విమర్శలు.. జగపతి బాబు ఏమన్నారంటే?

  • May 4, 2023 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: రజనీపై జగన్‌ పార్టీ విమర్శలు.. జగపతి బాబు ఏమన్నారంటే?

ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొని పెద్దాయన గురించి, చంద్రబాబు నాయుడు గురించి, బాలకృష్ణ గురించి మాట్లాడారు. ముగ్గురినీ ఆకాశానికెత్తిన రజనీకాంత్‌… చంద్రబాబు నెక్స్ట్‌ ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతారు అంటూ రాజకీయాలు కూడా మాట్లాడారు. ఆయన ఎందుకు మాట్లాడారు, ఏ ఆలోచనతో మాట్లాడారు అనేది వేరే విషయం. అయితే ఆయన మీద ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిపై అన్ని వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి.

తాజాగా ఈ విషయంలో జగపతిబాబు మాట్లాడారు. ‘‘నేను టీవీలు చూడను, పత్రికలు చదవను. దాంతో రజనీకాంత్‌ ఏం మాట్లాడారు? ఎవరిని విమర్శించారనే విషయంలో నాకు అవగాహన లేదు. అయితే రజనీకాంత్‌ ఎప్పుడూ నవ్విస్తూ, చక్కగా నిజాలు మాట్లాడతాడు. తనని అనేవాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు. పట్టించుకోవల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. దీంతో రజనీ విషయంలో బేషరుతుగా రజనీకాంత్‌కి జగపతిబాబు సపోర్టు చేసినట్లు అయ్యింది. దీంతో ఇప్పుడు జగపతిబాబు ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజనీకాంత్‌ వైఎస్‌ఆర్‌సీపీని, సీఎం వైఎస్‌ జగన్‌ను పల్లెత్తు మాట అనకపోయినా.. చంద్రబాబును పొగిడారు అనే మాట పట్టుకుని జగన్‌ పార్టీ నాయకులు మీడియా ముందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్‌ వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడ్డారు. సిల్క్ స్మిత వ్యవహారాన్ని ఇప్పుడు బయటకు తీసి.. రజనీ క్యారెక్టర్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో టీడీపీ నాయకుల నుండి ప్రతిఘటన ఎదురవుతున్నా, తటస్థుల నుండి కూడా రజనీకే మద్దతు వస్తున్నా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు తగ్గడం లేదు.

రజినీకాంత్‌తో (Jagapathi Babu) జగపతిబాబు ‘కథానాయకుడు’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సమయంలో రజినీకాంత్‌ కలిసి నటించడంపై జగపతిబాబు ఎమోషనల్ అయ్యాడు కూడా. ఇప్పుడు తన స్నేహితుడికి బాసటగా నిలిచారు అని చెప్పాలి. దీంతో ఇక ఇండస్ట్రీలో ఎవరెవరు స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రజనీకాంత్‌కి చాలామంది స్నేహితులు ఇక్కడ ఉన్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Hero Jagapathi Babu
  • #jagapathi babu
  • #Rajini
  • #Rajinikanth

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

16 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

19 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

22 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

20 mins ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

17 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

19 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

19 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version