Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నాగార్జున సినిమాలో జగ్గుభాయ్..?

నాగార్జున సినిమాలో జగ్గుభాయ్..?

  • June 16, 2016 / 08:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగార్జున సినిమాలో జగ్గుభాయ్..?

‘లెజెండ్‌’ సినిమాతో త‌న సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లెట్టాడు జ‌గ‌ప‌తిబాబు. ఏ ముహూర్తాన విల‌న్‌గా రంగ ప్ర‌వేశం చేశాడో గానీ అప్ప‌టి నుండి వరుసగా ఛాన్సులు వ‌స్తున్నాయి. లెజెండ్ త‌ర‌వాత జ‌గ్గూభాయ్ ఒక్క రోజుకూడా ఖాళీగా ఉండడం లేదు. తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా నటిస్తూ.. బిజీ స్టార్ అయిపోయాడు.

ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్, కళ్యాన్ రామ్ సినిమాలో విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడు జ‌గ్గూభాయ్. ఇప్పుడు మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ను దక్కించుకున్నాడు. కె.రాఘ‌వేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున క‌థానాయ‌కుడిగా ఓ భ‌క్తిర‌స ప్ర‌ధాన చిత్రం తెర‌కెక్క‌బోతోంది. అనుష్క క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో జ‌గ‌ప‌తిబాబుకి ఓ కీల‌క మైన పాత్ర ద‌క్కిన‌ట్టు స‌మాచారం. ఎన్టీఆర్, వ‌క్కంతం వంశీ కాంబినేష‌న్ సినిమాలోనూ జ‌గ‌ప‌తి కీ రోల్ చేస్తున్నాడ‌ట‌. మొత్తానికి వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు మన జగ్గుభాయ్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jagapati Babu
  • #Jaggu Bhai
  • #nagarjuna

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

నాగార్జున హీరోయిన్ కి… ఇంకా ఏం ఆశలు ఉన్నాయి..?

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

20 mins ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

2 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

3 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

19 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

20 hours ago

latest news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

43 mins ago
నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

2 hours ago
Rahul Dev: ముకుల్‌ దేవ్‌ మృతికి కారణమిదే: నటుడు రాహుల్‌ దేవ్‌ క్లారిటీ

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

3 hours ago
‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version