Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

  • October 5, 2026 / 12:18 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

చేతిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ ఉన్నాయి కదా అని.. ఎవరికి వారు నచ్చినట్లు చేసుకుందాం అనుకుంటే.. మనకూ వాటికీ ఏం తేడా ఉంటుంది చెప్పండి. ఇక్కడ వాటికి అంటే.. ఏంటో ఇప్పటికే టాలీవుడ్‌ సెలబ్రిటీలు చాలా మంది తమ ట్వీట్లలో చెప్పారు అనుకోండి. ఇదంతా ‘దేవర’లోని ‘చుట్టమల్లే…’ మార్ఫడ్‌ గీతంతో ఇబ్బందిపడుతున్న జాన్వీ కపూర్‌కి సంబంధించిన విషయం గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ విషయం గురింజి తాజాగా ఆమె కూడా స్పందించారు.

Janhvi Kapoor

ఏఐతో మహిళలను కించపరిచేలా కంటెంట్‌ సృష్టించి, ప్రసారం చేయడం అవమానకర చర్య. ఇలాంటివి పనులు చేయడం బాధాకరం. ఇది లైంగిక దాడి లాంటిదే. సినిమా పరిశ్రమలో ప్రతి నటి ఏదో ఒక రూపంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక మహిళకు, ఆమె శరీరానికి గౌరవం ఇవ్వడమనేది మానవత్వం. ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి అర్థం కావడం లేదు. ఒక మహిళ మినీ స్కర్ట్ ధరించిందంటే, ఆ స్కర్ట్‌ వైపు కెమెరా పెట్టడానికి, అసభ్యకరంగా చిత్రీకరించడానికి అనుమతి ఇచ్చినట్లు కాదు అని ఘాటుగానే చెప్పింది జాన్వీ.

ఒక మహిళకు ఏది సౌకర్యంగా అనిపిస్తే అలాంటి దుస్తులు ధరిస్తుంది. గత కొన్ని రోజులుగా నాకు ఎదురైన ఏఐ వీడియోల సమస్య గురించి మాత్రమే నేను చెప్పడం లేదు. నా కెరీర్ మొత్తంలో ఎదుర్కొన్న అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాను. మహిళపై ఇబ్బందికర చూపులు, జడ్జ్‌ చేయడం, భద్రత విషయంలో రాజీపడమనడం, హద్దులు నిర్ణయించడం ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పడానికి బాధపడుతున్నాను అని అంది జాన్వీ.

ఎప్పటి నుండో మహిళలు చుట్టూ ఉన్న ఇలాంటి భయాలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచానికి కూడా విస్తరించాయి. వాస్తవ ప్రపంచంలోనే మహిళల జీవితాలను ప్రభావితం చేస్తున్న వాటినే ఇంకా పరిష్కారం కనుక్కోలేకపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్‌ కంటెంట్‌ రూపంలో మరో భయం వెంటాడుతోంది. దీనికి సమాధానం ‘మీ కూతురిని కాపాడుకోండి’ అని చెప్పడం మాత్రమే కాదు అని కుండ బద్దలుకొట్టింది జాన్వీ కపూర్‌.

ఈ వ్యవహారంలో వెంటనే స్పందించి తన స్పష్టమైన వైఖరిని వెల్లడించిన ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు. చిరంజీవి సర్, విజయ్, ఖుష్బూ మేడమ్ లాంటి వాళ్లు కూడా మద్దతుగా నిలిచారు. ఒక మహిళను మనిషిగా చూడాలని, గౌరవించాలని కోరుకోవడం నిజంగా అంత పెద్ద కోరికనా.. అంటూ జాన్వీ ప్రశ్నించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #janhvi kapoor
  • #Jr Ntr

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

9 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

54 mins ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version