Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Kalanithi Maran: ‘జైలర్‌’ సెలబ్రేషన్స్‌.. 300 మందికి గోల్డ్‌ కాయిన్స్‌!

Kalanithi Maran: ‘జైలర్‌’ సెలబ్రేషన్స్‌.. 300 మందికి గోల్డ్‌ కాయిన్స్‌!

  • September 12, 2023 / 09:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalanithi Maran: ‘జైలర్‌’ సెలబ్రేషన్స్‌.. 300 మందికి గోల్డ్‌ కాయిన్స్‌!

‘జైలర్‌’ సినిమా విజయం ఇటు నిర్మాతలకు, అటు పరిశ్రమకు మంచి బూస్ట్‌ ఇచ్చింది అని చెప్పొచ్చు. సరైన విజయం లేకుండా చాలా రోజులుగా రజనీకాంత్‌, అతని ఫ్యాన్స్‌ నిరాశలో ఉన్నారు అని చెప్పొచ్చు. అలాంటి సమయంలో వచ్చిన ‘జైలర్‌’ ఏకంగా రూ. 600 కోట్లకుపైగా వసూళ్లు సాధించి భారీ విజయం నమోదు చేసుకుంది. ఆ ఆనందాన్ని నిర్మాత కళానిధి మారన్‌ సినిమా టీమ్‌ అందరితో పంచుకుంటున్నారు. కీలక నటులు, సాంకేతిక నిపుణులకు గిఫ్ట్‌ చెక్‌లు ఇచ్చిన మారన్‌… ఇప్పుడు సినిమా టీమ్‌ బంగారు కానుక ఇచ్చారు.

రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్‌’. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా సినిమాలో నటించిన వారికి, సాంకేతిక బృందానికి కానుకగా నిర్మాత గోల్డ్‌ కాయిన్స్‌ అందించారు. 300 మందికిపైగా ఈ గిఫ్ట్‌ అందుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. చిత్రానికి పనిచేసిన వారికి, సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక రజనీకాంత్‌, నెల్సన్‌ దిలీప్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుథ్‌కు నిర్మాత విలువైన కార్లతోపాటు, సినిమా లాభాల్లోంచి కొంత మొత్తాన్ని అందించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌కు బీఎండబ్ల్యూ ఎక్స్‌7 కారు, నెల్సన్‌, అనిరుధ్‌లకు పోర్ష్‌ కార్లు బహుమతిగా ఇచ్చారు. థియేటర్లలో రికార్డు స్థాయిలో సందడి చేసిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతోంది. ఇక ఈ సినిమా గురించి చూస్తే…

టైగర్‌ ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీకాంత్‌ హీరోయిజం, వర్మన్‌గా వినాయకన్‌ విలనిజం అదిరిపోయాయి అని చెప్పాలి. అలాగే శివ రాజ్‌కుమార్‌, మోహన్‌ లాల్‌, జాకీ ష్రాఫ్‌ తదితరులు అతిథి పాత్రలు సినిమాకు కలిసొచ్చాయి. వీటికి అనిరుథ్‌ బీజీఎం అదనపు ఆకర్షణ అని చెప్పాలి. ఆయన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది అని పరిశ్రమ వర్గాలు, క్రిటిక్స్‌ చెబుతున్నారు. ఇప్పుడు ఆనందాన్ని (Kalanithi Maran) మారన్‌ ‘బంగారం’ రూపంలో పంచుకున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer
  • #Maaran

Also Read

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

related news

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Jailer 2: అన్ని ఇండస్ట్రీలను టచ్‌ చేసేసిన ‘జైలర్‌’.. ఈసారి టార్గెట్‌ రీచ్‌ అవ్వాలనేనా?

Jailer 2: అన్ని ఇండస్ట్రీలను టచ్‌ చేసేసిన ‘జైలర్‌’.. ఈసారి టార్గెట్‌ రీచ్‌ అవ్వాలనేనా?

trending news

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

3 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

3 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

4 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

5 hours ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

6 hours ago

latest news

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

11 mins ago
Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

7 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

7 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

8 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version