Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వాయిదా పడిన జనతా గ్యారేజ్ రిలీజ్..!!

వాయిదా పడిన జనతా గ్యారేజ్ రిలీజ్..!!

  • July 15, 2016 / 06:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వాయిదా పడిన జనతా గ్యారేజ్ రిలీజ్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నచిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. టీజర్ విడుదలైన కేవలం ఆరు గంటల్లో 10 లక్షల వ్యూస్ మార్క్ ని దాటి రికార్డ్ సృష్టించింది. జనతా గ్యారేజ్ ఆగస్టు 12న రిలీజ్ అయి రికార్డులను బద్దలు కొడుతుందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది.

ఈ మూవీ రిలీజ్ సెప్టెంబర్ 2 కి వాయిదా పడింది. ఈనెల 22 న ఆడియో రిలీజ్ కూడా వచ్చే నెలకు పోస్ట్ పోన్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు మొన్ననే క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన రెండు పాటలు, కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరణ కోసం కొరటాల శివ టీమ్ త్వరలో విదేశాలకు వెళ్లనుంది. ఇందువల్ల ఆడియో, సినిమా రిలీజ్ ను వాయిదా వేసినట్లు సమాచారం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నఈ చిత్రంలో తారక్ పక్కన సమంత, నిత్యామీనన్ ఆడి పాడనున్నారు.

ఎన్నో ప్రత్యేకతలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున విడుదలకు సిద్ధమై.. పవన్ అభిమానులకు సైతం ఆహ్వానం పలుకుతోంది. కొన్ని రోజుల క్రితం మా సినీ అవార్డ్స్ వేదికపై ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సందర్బంగా ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి పేరును ముందు ప్రస్తావించి మెగా అభిమానులను ఆకర్షించారు. ఇప్పుడు పవన్ పుట్టిన రోజున సినిమా రిలీజ్ అనౌన్స్ చేసి పవన్ ఫ్యాన్స్ ని తన వైపు తిప్పుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #Rakul Preet
  • #Samantha

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

2 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

3 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

3 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

3 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

5 hours ago

latest news

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

52 mins ago
సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

57 mins ago
Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

2 hours ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

3 hours ago
Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version