Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Jayaprada: జయప్రద ఆ వృతిలో స్థిరపడి ఉంటే ఓ స్టార్ హీరోయిన్ ని మిస్ అయ్యే వాళ్లం..!

Jayaprada: జయప్రద ఆ వృతిలో స్థిరపడి ఉంటే ఓ స్టార్ హీరోయిన్ ని మిస్ అయ్యే వాళ్లం..!

  • December 11, 2023 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jayaprada: జయప్రద ఆ వృతిలో స్థిరపడి ఉంటే ఓ స్టార్ హీరోయిన్ ని మిస్ అయ్యే వాళ్లం..!

అందం, అభినయంతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది జయప్రద. ఆమె చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రముఖ దర్శకుడు అయిన కె.బాలచందర్ ఆమె నటనను ఎంతో మెచ్చుకునేవారు. ఈమె సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియా లో కూడా పెద్ద హీరోలైన అమితాబచ్చన్, జితేంద్ర, ధర్మేంద్ర వంటి వారితో నటించి సంచలనం సృష్టించింది.బాలీవుడ్ సినీ జనాలతో పాటు నార్త్ ఇండియన్ ప్రేక్షకులు ఆమె అందచందాలకు ఫిదా అయిపోయారు. సాధారణంగా మనం డాక్టర్-యాక్టర్ అంటూ తరుచూ కొన్ని సందర్బాల్లో వాడుతూ ఉంటాం.

అయితే కొంత మంది జీవితాలల్లో కొన్ని అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. అలా స్టార్ హీరోయిన్ జయప్రద జీవితంలో కూడా జరిగింది. డాక్ట‌ర్ కావాల‌నుకుని యాక్ట‌ర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే.. డాక్ట‌ర్ చ‌దువుతూ.. మ‌ధ్య‌లోనే వ‌దిలేసి మ‌రీ.. సినీ ఫీల్ఢ్ లొకి వ‌చ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే.. డాక్ట‌ర్ కావాల‌ని అనుకుని.. యాక్టర్ గా ఎలా సినీరంగంలోకి వ‌చ్చింద‌నేది మాత్రం ఇంట్ర‌స్టింగ్‌.

Jayaprada

ఇదే విష‌యంపై జ‌య‌ప్ర‌ద ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ.. “డాక్టర్‌ కావాలనుకున్నా. కానీ ఆర్టిస్ట్‌ అయ్యా. అనర్గళంగా సినిమాలో ఏ డైలాగ్‌ అయినా చెప్పాలి. ఎలాంటి వారితోనైనా అనర్గళంగా మాట్లాడాలి. నాకు అవన్నీ కుదిరేవి కావు. ప్రతిదీ నాకు విరుద్ధంగా ఉండే అట్మాస్ఫియర్‌. భగవంతుడు నా పట్ల చాలా దయతో వ్యవహరించేవాడు. నా లెర్నింగ్‌ ప్రాసెస్‌ చాలా ఇంటెన్సివ్‌గా ఉండేది.

ఇక‌, రాజ‌కీయాల్లోనూ ప్ర‌వేశించిన తొలి తెలుగు హీరోయిన్ (Jayaprada) జ‌య‌ప్ర‌దే కావ‌డం గ‌మ‌నార్హం. ఆమె యూపీలోని రాంపూర్ నుంచి రెండుసార్లు ఎస్పీ త‌ర‌పున‌ ఎంపీగా కూడా ఆమె విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌న‌ది కాని యూపీ రాష్ట్రంలో రాజ‌కీయాలు చేయ‌డం మ‌రో విశేషం. నిజానికి ఆమె కోరుకున్న‌ట్టు డాక్ట‌ర్ అయి ఉంటే.. కేవలం కొంద‌రికే ప‌రిమిత‌మై ఉండేది. కానీ, యాక్ట‌ర్ కావ‌డంతో అనేక కోణాల్లో జ‌య‌ప్ర‌ద త‌న ప్ర‌తిభ‌ను చాటుకుంద‌ని అన‌డంలో సందేహం లేదు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayaprada

Also Read

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

related news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

trending news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

6 hours ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

6 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

10 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

15 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

19 hours ago

latest news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

15 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

17 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

1 day ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version