Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: అలాంటి వాళ్లు లేకిగాళ్లు – జెస్సీ ఆగ్రహం..!

Bigg Boss 5 Telugu: అలాంటి వాళ్లు లేకిగాళ్లు – జెస్సీ ఆగ్రహం..!

  • October 5, 2021 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: అలాంటి వాళ్లు లేకిగాళ్లు – జెస్సీ ఆగ్రహం..!

బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్స్ కంటే కూడా షణ్ముక్ ఇంకా జెస్సీల గేమ్ చాలా ఇంట్రస్టింగ్ గా సాగింది. ఫస్ట్ నుంచీ రవి అండ్ టీమ్ పై ప్రస్టేషన్ లో ఉన్న జెస్సీ షణ్ముక్ ఇంకా సిరిలతో తన మనసుల మాటలన్నీ పంచుకున్నాడు. లోబోని కావాలనే ఉసిగొలిపి ప్రియపై అరవమని చెప్పారని అన్నాడు. అంతేకాదు, గేమ్ లో గెలవాలంటే ఎత్కుకు పై ఎత్తులు వేయాలే కానీ, ఇలా ఒకరిని తొక్కేద్దాం.. వారి కెరియర్ నాశనం చేద్దాం అనుకుంటే అంతకన్నా లేకిగాళ్లు ఇంకొకరు ఉండరు అంటూ జెస్సీ తన ఆగ్రహాన్ని చూపించాడు.

ఇక్కడ యాంకర్ రవిని పర్సనల్ గా జెస్సీ టార్గెట్ చేశాడు. అంతకు ముందు శనివారం నాగార్జున ముందే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్న జెస్సీ ఇప్పుడు నామినేషన్స్ అప్పుడు కూడా తన కోపాన్ని చూపించాడు. లోబోని, రవిని నామినేట్ చేశాడు. ఇక కిచెన్ లో వర్క్ విషయంలో పెద్ద లొల్లే జరిగింది. శ్రీరామ్ నీ వంట నువ్వు వండుకో అన్న మాటల్ని తీస్కుని వచ్చి షణ్ముక్ ఇంకా సిరిలకి చెప్పాడు జెస్సీ. దీంతో షణ్ముక్ , సిరి ఇద్దరూ కలిసి శ్రీరామ్ పై మాటల యుద్ధానికి దిగారు.

ఇక్కడే అనీమాస్టర్ కూడా సిగ్గూశరం ఉండాలి డిన్నర్ డిపార్ట్ మెంట్ లో పనిచేయడానికి అంటూ నోరుజారింది. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ గొడవ ఆఖరికి శ్రీరామ్ చంద్ర వచ్చి అన్నం తినిపించాక సెట్ అయ్యింది. ముందు జెస్సీ నేను ఈరోజు నుంచీ ఓన్లీ ఫ్రూట్స్ తినే ఉంటాను.. వాళ్లు వండినది తినను అని చెప్పాడు. అక్కడే షణ్ముక్ , జెస్సీలు ఇద్దరూ తిండిమానేసి కూర్చున్నారు. లోబో, అనీమాస్టర్ ఇద్దరూ వచ్చి చెప్పినా కూడా ఎవరి మాట వినలేదు. ఆకలేస్తే వాళ్లే తింటారులే అన్న శ్రీరామ్ లాస్ట్ కి ప్లేట్ తీస్కుని వచ్చి మీరు తింటేనేకానీ, నేను తినను అంటూ జెస్సీకి ఇంకా షణ్ముక్ కి ఫుడ్ తినిపించాడు. అదీ మేటర్.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Shanmukh Jaswanth
  • #Sunny

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

15 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

15 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

16 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

11 mins ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

18 mins ago
Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

26 mins ago
Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

35 mins ago
Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

39 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version