Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Shanmukh, Siri: ఇండైరెక్ట్ గా జెస్సీ షణ్ముక్ కి – సిరికి అసలు విషయం చెప్పేశాడా..?

Shanmukh, Siri: ఇండైరెక్ట్ గా జెస్సీ షణ్ముక్ కి – సిరికి అసలు విషయం చెప్పేశాడా..?

  • December 13, 2021 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shanmukh, Siri: ఇండైరెక్ట్ గా జెస్సీ షణ్ముక్ కి – సిరికి అసలు విషయం చెప్పేశాడా..?

బిగ్ బాస్ హౌస్ లో సండే ఫన్ డే ఎపిసోడ్ కాస్తా, సండే ఎలిమినేషన్ డేగా మారిపోయింది. గత కొన్ని వారాలుగా ఎవరు హౌస్ లో నుంచీ వెళ్లిపోతున్నా కూడా చాలా బాధపడుతున్నారు హౌస్ మేట్స్. అయితే, ఈసీజన్ లో ప్రేక్షకుల ఓటింగ్ తో సంబంధం లేకుండా వెళ్లిపోయిన ఒకే ఒక్క పార్టిసిపెంట్ జెస్సీ. తన ఆరోగ్యం బాగోక 10వ వారం హౌస్ నుంచీ అనూహ్యంగా వెళ్లిపోయాడు. ఈవారం డేంజర్ జోన్ లో మానస్ ఇంకా కాజల్ ఇద్దరూ ఉన్నారు. దీంతో జెస్సీ వారిని సేఫ్ చేసినట్లుగా అయ్యింది.

అయితే, సండే ఎపిసోడ్ లో భాగంగా జెస్సీ మరోసారి సిరిని ఇంకా షణ్ముక్ ని వీడియో రూపంలో ప్రశ్నలు అడిగాడు. ఫస్ట్ షణ్ముక్ ని చాలా సీరియస్ గా అడుగుతున్నాను అంటూ నిలదీశాడు. నీది – సిరిది బాండింగ్ ఎలా ఉంటుందో నాకు హౌస్ లో బాగా తెలుసు. కానీ, వేరే జానాలు ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి అయినా ఆలోచించావా ? థింక్ చేశావా ? అంటూ డైరెక్ట్ గా విషయాన్ని సూటిగా అడిగాడు. షణ్ముక్ దీనికి ఆన్సర్ ఇస్తూ సిరిది నాది రిలేషన్ అనేది నీకు తెలుసు, నేను పదే పదే చెప్తుంటాను వీకండ్. కానీ, బయటకి అది ఎలా వెళ్తుంది అనేది తెలియడం లేదు.

వేరే జనాలు అనే పాయింట్ నాకు రెండు మూడు వారాల నుంచీ బాగా స్ట్రయిక్ అయ్యింది. రవి ఎలిమినేషన్ నుంచీ, ఫ్యామీలీ మెంబర్స్ రావడం నుంచీ ఇది అర్ధమవుతోంది. ఇది తప్పే, కానీ సిరి నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. జెస్సీ వేరే జనాలకి చెప్తున్నా ఇది, లైఫ్ లాంగ్ ఇది నేను జస్టిఫై చేస్తా అంటూ చెప్పాడు. ఇక్కడే నాగార్జున మీ ఇద్దరి రిలేషన్ గురించి ఒకే ఒక పదం చెప్పు అంటే , ఫ్రెండ్ సార్ అంటూ చెప్పాడు షణ్ముక్. ఆ తర్వాత సిరిని కూడా నిలదీసినట్లుగా అడిగాడు జెస్సీ.

నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి గేమ్ ఆడటానికి వెళ్లావ్ కదా సిరి, గేమ్ పైన కాన్సన్ ట్రేషన్ తగ్గించి, నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నా, అది కనెక్ట్ అయిపోతున్నా, ఇది కనెక్ట్ అయిపోతున్నా అని చెప్పి, పిచ్చిక్కి పోతున్నావా అవసరమా నీకు అంటూ అడిగాడు. దీనికి సిరి ఆన్సర్ చెప్తూ నేను బిగ్ బాస్ కి గేమ్ ఆడటానికి వచ్చాను, ఆడుతున్నాను ఫస్ట్ నుంచీ మధ్యలో ఎమోషన్స్ అనేవి తీస్కుంటున్నాను, అవి నాకు తీస్కోవాలనిపించే తీస్కుంటున్నాను, నేను నా ఎమోషన్స్ అయితే గేమ్ పైన పెట్టలేదు సార్.

గేమ్ ఆడటానికి వచ్చాను ఆడుతున్నాను అంటూ ఆన్సర్ చెప్పేసరికి నాగార్జున జెస్సీ అడిగింది అది కాదు అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. అది కనెక్ట్ అవుతున్నా, ఇది కనెక్ట్ అవుతున్నా ఈ విషయం అవసరమా అని అడిగాడని చెప్పాడు. దీంతో సిరి అవసరం లేదు జెస్సీ అంటూ కన్ క్లూజన్ ఇచ్చింది. అయితే, జెస్సీ బయట ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనేది చాలా క్లియర్ గా వాళ్లిద్దరికే తెలిసేలా చెప్పాడు. అంతేకాదు, మీ గేమ్ దొబ్బకొట్టిందని మీరు టైటిల్ ఓడిపోతారని ఇండైరెక్ట్ గా వాళ్లిద్దరికీ చెప్పినట్లుగా అయ్యింది.

షణ్ముక్ జస్వంత్ ఎప్పుడూ బయటకి ఇది ఎలా వెళ్తుంది అనేదానిపైన వర్కౌట్ చేస్తాడు కాబట్టి, వేరే జనాలు ఎమనుకుంటున్నారో నువ్వు ఆలోచించావా అనే ప్రశ్న షణ్ముక్ కి బాగా అర్ధం అయ్యింది. దీన్ని బట్టీ ఈవారం షణ్ముక్ గేమ్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరం.

[yop_poll id=”7″]

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Shanmukh Jaswanth
  • #Siri

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 mins ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

53 mins ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

17 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 mins ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

1 hour ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

16 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

17 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version