Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » 6 నెలల గర్భిణితో పెళ్లి.. నెల తిరిగేసరికి పోలీస్ కేసు..!

6 నెలల గర్భిణితో పెళ్లి.. నెల తిరిగేసరికి పోలీస్ కేసు..!

  • August 30, 2025 / 05:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

6 నెలల గర్భిణితో పెళ్లి.. నెల తిరిగేసరికి పోలీస్ కేసు..!

కోలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ జాయ్ క్రిసిల్డా (Joy Crizildaa), నటుడు-చెఫ్ మదంపట్టి రంగరాజ్ లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. నెల క్రితం ఆరు నెలల గర్భవతిగా ఉన్న జాయ్‌ క్రిసిల్డాను రంగరాజ్ పెళ్లి చేసుకోవడం సంచలనం సృష్టించింది, ఆ సెన్సేషన్ మరచిపోక ముందే ఇప్పుడు మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జాయ్ ఏకంగా రంగరాజ్ పైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. గర్భవతిని చేశాక పెళ్లి చేసుకున్నాడని, కానీ ఇప్పుడు తనను పట్టించుకోకుండా మోసం చేస్తున్నాడని చెన్నై పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసింది.

Joy Crizildaa

రంగరాజ్‌కు అప్పటికే శ్రుతి అనే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన జాయ్‌ క్రిసిల్డాను పెళ్లి చేసుకున్నా, అతను తన మొదటి భార్యతోనే ఉంటున్నాడని తెలుస్తోంది. రీసెంట్‌గా మొదటి భార్యతో కలిసి ఓ ఈవెంట్‌కు వెళ్లాడట, ఈ వ్యవహారమై ప్రశ్నిస్తే రంగరాజ్‌ తనపై దాడి చేశాడని జాయ్ తన ఫిర్యాదులో పేర్కొంది. విజయ్, విశాల్ వంటి స్టార్లకు స్టైలిస్ట్‌గా పనిచేసిన జాయ్‌కి కూడా ఇది రెండో వివాహమే.

Madhampatty Rangaraj

విచిత్రం ఏంటంటే, కేసు పెట్టడానికి పది రోజుల ముందు కూడా జాయ్.. రంగరాజ్‌తో రొమాంటిక్ రీల్స్ పోస్ట్ చేసింది. మరోవైపు, ఈ ఆరోపణలపై రంగరాజ్ మాత్రం మౌనంగా ఉంటూ, తన టీవీ షో అప్‌డేట్స్ పోస్ట్ చేస్తుండటం గమనార్హం. పెళ్లి, ప్రెగ్నెన్సీ, పోలీస్ కంప్లైంట్, సోషల్ మీడియా డ్రామాతో ఈ వివాదం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Joy Crizildaa
  • #Madhampatty Rangaraj

Also Read

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

related news

trending news

2 hours ago

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

5 hours ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

6 hours ago

latest news

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

14 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

24 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

1 day ago
Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version