Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jr NTR: ప్రణతి నా కోసం ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యింది: ఎన్టీఆర్

Jr NTR: ప్రణతి నా కోసం ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యింది: ఎన్టీఆర్

  • September 29, 2024 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ప్రణతి నా కోసం ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యింది: ఎన్టీఆర్

మామూలుగానే మొగుడు-పెళ్లాల మధ్య వచ్చే చిన్నపాటి తగాదాలు భలే ముచ్చటగా ఉంటాయి. అలాంటిది స్టార్ కపుల్ ఓ విషయంలో గొడవపడ్డారు అంటే అందరికీ ఆసక్తి పెరిగిపోతుంది. ఇప్పుడు టాలీవుడ్ లో అలా ఆసక్తి పెంచిన జోడీ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  & ప్రణతి. ఇప్పటివరకు ప్రణతి కనీసం నోరు తెరిచి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. అటువంటి లక్ష్మీ ప్రణతితో ఎన్టీఆర్ ఒక విషయంలో రోజు గడపడేవాడట. గొడవ అంతే అదేదో పెద్ద గొడవ కాదులెండి.

Jr NTR

ఏసీ టెంపరేచర్ ఎంతలో ఉండాలి అనే ఓ సరదా విషయంపై ఇద్దరు తరుచూ గొడవపడేవారట. అయితే.. ఎన్టీఆర్ కోసం లక్ష్మీ ప్రణతి కాంప్రమైజ్ అయ్యేదట. అంతే కానీ ప్రణతి కోసం ఎన్టీఆర్ మాత్రం పొరపాటున కూడా కాంప్రమైజ్ అవ్వలేదట. ఈ విషయాన్ని కపిల్ శర్మ షోలో చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. అదే ప్రశ్నను సినిమాలో నటించిన సైఫ్ (Saif Ali Khan) ను అడగగా.. నేను కరీనా కలిసి ఓ ఒప్పందానికి వచ్చాము అని సమాధానం ఇచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'దేవర'
  • 2 ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?
  • 3 7 ఏళ్ళ 'స్పైడర్' గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

2011లో జూనియర్ ఎన్టీఆర్ ను పెళ్లాడిన లక్ష్మి ప్రణతికి జంటకి ఇద్దరు మగ పిల్లలు. అభయ్ రామ్ & భార్గవ్ రామ్. ఎన్టీఆర్ ఆయన సతీమణిని ముద్దుగా అమ్మలు అని పిలుస్తాడు. ఇద్దరి మధ్యన దాదాపు 9 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పటికీ.. ఇద్దరి జంట మాత్రం భలే చూడముచ్చటగా ఉంటుంది.

ఇకపోతే.. లక్ష్మి ప్రణతి త్వరలోనే సొంతగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల భార్యలు ఏదో ఒక విధమైన పోష్ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఈమధ్యకాలంలో కామన్ అయిపోయింది. మరి ప్రణతి ఏ తరహా బిజినెస్ స్టార్ట్ చేస్తుందో చూడాలి.

దేవర2 సినిమాలో ఆ పాత్రకు ఊహించని ట్విస్ట్ ఉండనుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #Pranathi

Also Read

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

trending news

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

14 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

14 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

12 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

13 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

16 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version