Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara: దేవర మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Devara: దేవర మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  • September 16, 2024 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాకు ఏకంగా 45 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం జరిగింది. అయితే దేవర (Devara) సినిమాకు తారక్ పారితోషికం భారీ స్థాయిలో పెరిగిందని వార్తలు వినిపించినా తారక్ మాత్రం 60 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు కూడా భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో లాభాల్లో కొంతమేర తారక్ కు వాటాగా దక్కే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

Devara

ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ రోల్ లో నటిస్తుండగా సైఫ్ రెమ్యునరేషన్ మాత్రం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాకు 3.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకోగా ఆమె హోటల్, ట్రావెలింగ్, ఇతర ఖర్చులకు మరో కోటి రూపాయలు ఖర్చు అయిందని భోగట్టా. శ్రీకాంత్ (Srikanth) ఈ సినిమా కొరకు అరకోటి అందుకున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో.. ఆప్యాయత కనబరిచిన తారక్!
  • 2 అబ్బాయిలు చేసే అతిపెద్ద తప్పు ఇదే.. ఈషా డియోల్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆ నగరంలో ఎన్టీఆర్ మాస్ కటౌట్.. తారక్ రేంజ్ నెక్స్ట్ లెవెల్!

ప్రకాష్ రాజ్ (Prakash Raj) కోటిన్నర రూపాయలు అందుకోగా మిగతా నటీనటులు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. దేవర సినిమా రిలీజ్ కు 11 రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. దేవర సినిమాకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడం ప్లస్ కానుంది. తమిళ సినిమా సత్యం సుందరం విడుదలవుతున్నా ఆ మూవీ దేవరకు పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు.

ఈ సినిమాకు దేవర మూవీకి పోటీ అని కూడా ఎవరూ భావించడం లేదనే సంగతి తెలిసిందే. దేవర సినిమా బిజినెస్ కు సత్యం సుందరం బిజినెస్ కు ఏ మాత్రం పొంతన ఉండదని చెప్పవచ్చు. దేవర సినిమా వల్ల సత్యం సుందరం సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది. దేవర కంటెంట్ మీద మేకర్స్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రాజమౌళి (S. S. Rajamouli) సెంటిమెంట్ ను ఈ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

నేషనల్ అవార్డ్ విన్నర్ జానీ మాస్టర్ మీద లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 hour ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

18 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

13 mins ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

19 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

20 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

21 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version