Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర పోస్టర్ భలే ఉందిగా.. ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దేవర సినిమాకు ప్రస్తుతం పూర్తిస్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్న తారక్ నవంబర్ నెలాఖరు నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఏకంగా నాలుగు నెలల సమయం కేటాయిస్తున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఏఐ ఫోటో రెండురోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే తాజాగా తారక్ కు సంబంధించిన మరో ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. దేవర మూవీకి సంబంధించిన ఏఐ ఫోటో నెట్టింట వైరల్ అవుతుండగా ఈ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో నెక్ట్స్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మండే మంటల్లో ఎన్టీఆర్ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ అదుర్స్ అనేలా ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

వైరల్ అవుతున్న దేవర పోస్టర్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లలో కొన్ని ప్రాజెక్ట్ లు వచ్చే ఏడాది మొదలుకానున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉంది. ఎన్టీఆర్ కు క్రేజ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరిగిన నేపథ్యంలో కథల విషయంలో తారక్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని సమాచారం అందుతోంది.

సలార్ మూవీ విడుదలైన తర్వాతే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus