Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » #NTR30: కథ.. హీరోయిన్‌.. ఇవేనా కారణాలు ఇంకా ఉన్నాయా!

#NTR30: కథ.. హీరోయిన్‌.. ఇవేనా కారణాలు ఇంకా ఉన్నాయా!

  • July 12, 2022 / 03:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#NTR30: కథ.. హీరోయిన్‌.. ఇవేనా కారణాలు ఇంకా ఉన్నాయా!

దర్శకుడిగా మారకుముందు కొరటాల శివ రచయిత అనే విషయం తెలిసిందే. అయితే దర్శకుడు అయ్యాక తన సొంత కథల్ని కాకుండా వేరే కథల్నే తీస్తున్నారు అని ఓ అపవాదు ఉంది. అయితే తనకు కథల విషయంలో మంచి జడ్జిమెంట్‌ ఉందని అని అతని గత చిత్రాల ఫలితాలు చెబుతుంటాయి. అయితే ఇప్పుడు అదే జడ్జిమెంటే అతని తర్వాతి సినిమాను ఆలస్యం చేస్తోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇదంతా ఎన్టీఆర్‌ సినిమా గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తారక్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో చాలా రోజుల క్రితమే సినిమా అనౌన్స్‌ అయ్యింది. ‘ఆచార్య’ రిలీజ్‌ అయ్యాక సినిమా షూటింగ్‌ ప్రారంభిద్దాం అని అనుకున్నారు కూడా. ‘ఆచార్య’ తొలి విడత ప్రమోషన్స్‌లో ఈ విషయం చెప్పారు. రెండో విడత ప్రమోషన్స్‌లో కూడా ఈ విషయం చెప్పారు. జూన్‌లో చిత్రీకరణ మొదలవుతుందని, ఎన్టీఆర్‌ ఇంటికి దగ్గర్లోనే సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్‌ వేశారని కూడా చెప్పారు. అయితే జూన్‌ వెళ్లిపోయింద, జులైలో సగం రోజులు గడిచిపోవడానికి మూడు రోజులే ఉంది. కానీ సినిమా మొదలవ్వలేదు.

తాజా సమాచారం ప్రకారం అయితే సినిమా స్టార్టింగ్‌ కోసం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఇంకో రెండు నెలల వరకు ఆగాల్సి ఉంటుందని చెబుతున్నారు. దానికి కారణం ఇంకా కథ విషయంలో ఫైనల్‌ కాకపోవడమే అంటున్నారు. ‘ఆచార్య’ ఫలితంలో ఆలోచనలో పడ్డ కొరటాల – తారక్‌ గతంలో అనుకున్న స్టూడెంట్‌ రాజకీయాల కాన్సెప్ట్‌కు ఇంకొన్ని మెరుగులు అద్ది.. సినిమా పట్టాలెక్కిద్దాం అనుకున్నారట. కానీ పూర్తి స్థాయి మేకోవర్‌ కావాలని నిర్ణయించారట.

దీంతో కొరటాల టీమ్‌ మరోసారి కూర్చుని కథతో కుస్తీ పడుతున్నారట. త్వరలో దీనిపై ఓ క్లారిటీ వచ్చాక అప్పుడు సినిమాను స్టార్ట్‌ చేస్తారు అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే ఆగస్టు ఆఖరులో కానీ, సెప్టెంబరులో కానీ సినిమా మొదలవుతుంది. అయితే ఇప్పటికే సెట్స్‌ వేసేశారు అని చెప్పారు. ఈ వర్షాలకు ఆ సెట్స్‌ అలానే ఉన్నాయో, మరి దెబ్బ తిన్నాయో తెలియదు. ఒకవేళ దెబ్బతినుంటే నిర్మాత లాస్ తప్పదు. అన్నట్లు ఈ సినిమా మొదలయ్యేలోపు ఎన్టీఆర్‌ మేకోవర్‌ కూడా పూర్తవుతుంది అని చెబుతున్నారు. దీని కోసం తారక్‌ సుమారు పది కిలోల బరువు తగ్గుతున్నారట.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR
  • #NTR30
  • #Sai Pallavi

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

7 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

7 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

8 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

7 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

8 hours ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

9 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

9 hours ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version