Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Devara: దేవర ట్రోల్స్ పై ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే.. ఏం జరిగిందంటే?

Devara: దేవర ట్రోల్స్ పై ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే.. ఏం జరిగిందంటే?

  • August 3, 2024 / 07:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర ట్రోల్స్ పై ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Siva)  దేవర (Devara) సినిమా కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు. దేవర సినిమా సెకండ్ సింగిల్ ఈ నెల 5వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఆ పోస్టర్ విషయంలో కొంతమంది అర్థంపర్థం లేని ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. అయితే ఆ ట్రోల్స్ ను చూసి నవ్వుకోవడం ఫ్యాన్స్ వంతవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోస్టర్ లో ఎడిటింగ్ బాలేదని, ఎన్టీఆర్ కాళ్లు కనిపించడం లేదని, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చేయి నరాలు కనిపిస్తున్నాయని ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల ప్రయోజనం ఏంటని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోస్టర్స్ లో చిన్నచిన్న తప్పులను వెతికితే ప్రతి హీరో సినిమా పోస్టర్ లో కూడా తప్పులు కనిపిస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సాంగ్ రిలీజ్ కాకుండానే ఇంతలా ట్రోల్స్ చేయడం విచిత్రంగా అనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తిరగబడర సామి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అలనాటి రామచంద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

మరి కొందరు అయితే విచిత్రంగా మగధీర (Magadheera) దేవర పోస్టర్స్ సిమిలర్ గా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి కామెంట్లను పట్టించుకోవడం వల్ల లాభం ఏంటని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర పోస్టర్ మాత్రం సూపర్ గా ఉందని ఎన్టీఆర్ జాన్వీ జోడీ అదుర్స్ అనిపిస్తోందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర, దేవర2 సినిమాలు హిట్టైతే ఎన్టీఆర్, జాన్వీ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

ఈ నెలాఖరు నుంచి వరుస ప్రమోషన్స్ తో దేవర మేకర్స్ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఒకింత భారీ స్థాయిలోనే ఈ సినిమా ప్రమోషన్స్ అయితే జరగనున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది ట్రోలర్స్ ట్రోల్స్ చూసి మరీ ఇంత ఖాళీగా ఉన్నారేంటని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. తారక్ రెమ్యునరేషన్ తో కలిపి ఈ సినిమాకు 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు అయిందని సమాచారం అందుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby Deol
  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

11 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

11 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version