Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: తారక్ కు నచ్చిన చిరంజీవి సినిమా ఏదో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Jr NTR: తారక్ కు నచ్చిన చిరంజీవి సినిమా ఏదో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • June 7, 2023 / 03:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: తారక్ కు నచ్చిన చిరంజీవి సినిమా ఏదో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, నందమూరి కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మెగా, నందమూరి హీరోలు కలిసి కనిపిస్తే అభిమానులకు కలిగే సంతోషం అంతాఇంతా కాదు. అయితే నందమూరి అందగాడు జూనియర్ ఎన్టీఆర్ కు చిరంజీవి నటించిన సినిమాలలో రుద్రవీణ అంటే బాగా ఇష్టమట. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. రుద్రవీణ చిరంజీవి సినీ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా అనే సంగతి తెలిసిందే.

ఈ జనరేషన్ యూత్ సైతం ఈ సినిమాను ఎంతగానో అభిమానిస్తారు. కె.బాలచందర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా క్లాసిక్ గా నిలిచింది. చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో శోభన నటించడం గమనార్హం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా మెగా అభిమానులకు తెగ నచ్చింది. చిరంజీవి, తారక్ ప్రస్తుతం వేర్వేరుగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

చిరంజీవి, తారక్ (Jr NTR) కాంబినేషన్ లో సినిమాను ప్లాన్ చేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉంటుంది. చిరంజీవి, తారక్ పారితోషికాలు భారీ రేంజ్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది. మెగా, నందమూరి హీరోలు కలిసి నటిస్తే కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయనే సంగతి తెలిసిందే. తారక్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

కొరటాల శివ తారక్ కాంబో క్రేజీ కాంబో కాగా ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా రెమ్యునరేషన్ల కోసమే 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు అవుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో కూడా సంచలనాలు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #rudraveena

Also Read

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

related news

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

trending news

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

27 mins ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

23 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

24 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version