Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఎన్టీఆర్ “లుక్” ఖరీదు 3కోట్లు!!!

ఎన్టీఆర్ “లుక్” ఖరీదు 3కోట్లు!!!

  • March 2, 2016 / 06:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ “లుక్” ఖరీదు 3కోట్లు!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి ఊపు మీద ఉన్నాడు. ఆ మధ్య వరుస పరాజయాలతో డీలా పడ్డ ఎన్టీఆర్ ‘టెంపర్’ తో మాస్ హిట్ ఇచ్చి అభిమానులకు భారీగా ఆనందాన్ని అందించాడు. ఇక ఆ తరువాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో” తొలుత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తరువాత భారీ హిట్ గా నిలిచి ఎన్టీఆర్ కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బష్టర్ గా రికార్డ్ ను నెలకొల్పింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం కోసం భారీగానే ఖర్చు పెడుతున్నాడు నిర్మాత. దాదాపుగా 3కోట్ల రూపాయలతో గ్యారేజ్ సెట్ ను ప్రత్యేకంగా వేయించి. అటుపై పాత కార్లను వెతికే పనిలో పడ్డారు ఈ చిత్రం యొక్క టీమ్. సెట్ మొత్తం న్యాచురల్ లుక్ వచ్చేలా రూపొందిస్తున్నాడు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్. అంతేకాకుండా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మళయాళ సూపర్ స్టార్ ‘మోహన్ లాల్’ పాత్ర ఈ చిత్రానికే పెద్ద హైలైట్ అని టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది. మిర్చిలో ‘సత్య రాజ్’  క్యారెక్టర్ ఎంత కీలకమైనదో, అంతకన్నా ఎక్కువగా ఈ చిత్రంలో మోహన్ లాల్ పాత్ర ఉంటుంది అని చెబుతున్నారు చిత్ర యూనిట్. మరి ఇంత భారీగా ఖర్చు పెడుతున్న ఈ చిత్రం ఎంత భారీ హిట్ కొడుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janatha Garrage Movie
  • #NTR
  • #ntr latest movie

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

1 min ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

27 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

56 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

4 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version