Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR: సమయానికి అనుగుణంగా స్పందిస్తున్న తారక్.. వాళ్లకు స్పూర్తిగా నిలుస్తూ?

Jr NTR: సమయానికి అనుగుణంగా స్పందిస్తున్న తారక్.. వాళ్లకు స్పూర్తిగా నిలుస్తూ?

  • October 3, 2024 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: సమయానికి అనుగుణంగా స్పందిస్తున్న తారక్.. వాళ్లకు స్పూర్తిగా నిలుస్తూ?

సాధారణంగా ఏదైనా ఘటన జరిగితే వీలైనంత వేగంగా రియాక్ట్ అయ్యే సామర్థ్యం కొంతమందికి మాత్రమే ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా అవసరాలకు, సమయానికి అనుగుణంగా రియాక్ట్ అవుతూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  వార్తల్లో నిలుస్తున్నారు. అటు విరాళం ఇవ్వడంలోనూ ఇటు రియాక్ట్ కావడంలోనూ తారక్ ముందువరసలో నిలుస్తున్నారు. వరద బాధితులకు సహాయం విషయంలో తారక్ మొదట స్పందించారు. సమంతపై  (Samantha) మంత్రి కామెంట్ల నేపథ్యంలో ఈ వివాదంతో సంబంధం లేకపోయినా ఘాటుగా రియాక్ట్ కావడం ద్వారా తారక్ వార్తల్లో నిలిచారు.

Jr NTR

తారక్ స్పందించడం వల్ల సెలబ్రిటీలు సైతం ఒకింత ధైర్యంతో రియాక్ట్ కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఈ విషయంలో ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. తారక్ మెచ్యూరిటీ లెవెల్స్ ను, పరిణతితో రియాక్ట్ అయిన తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర (Devara) మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మంత్రి కొండా సురేఖ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నాగార్జున ట్వీట్!
  • 2 'దావుది' సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన 'దేవర' నటి..!
  • 3 ఇప్పుడు ముందుకొచ్చారు బాగుంది.. మరి అప్పుడెందుకు రాలేదు!

అధికార పార్టీ మంత్రికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉన్నా తప్పు చేసిన వాళ్ల కోసం స్పందించకపోవడం ఇంకా పెద్ద తప్పు అని తారక్ భావించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సమయస్పూర్తితో వ్యవహరించడం ద్వారా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ బ్రేక్ ఈవెన్ సాధించిన నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది.

తర్వాత సినిమాల లుక్స్ విషయంలో తారక్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీ సక్సెస్ మీట్ కు అనుమతులు లభించలేదని తెలుస్తోంది. దేవర సక్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంతో మేలు చేసింది. ఈ సినిమా రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్రలకు అనుగుణంగా రిస్కీ షాట్స్ లో సైతం నటిస్తున్నారు.

ఆ పట్టణంలో రూ.కోటి సాధించిన దేవర.. సీడెడ్ లో సత్తా చాటాడుగా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Samantha

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

3 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

4 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

4 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

5 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

18 hours ago

latest news

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

2 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

5 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

5 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

6 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version