Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR, Koratala Siva: కొరటాల – ఎన్టీఆర్‌ సినిమా: టైమ్‌ ఫిక్స్‌ చేసేశారు.. తక్కువ రోజుల్లోనే!

Jr NTR, Koratala Siva: కొరటాల – ఎన్టీఆర్‌ సినిమా: టైమ్‌ ఫిక్స్‌ చేసేశారు.. తక్కువ రోజుల్లోనే!

  • April 7, 2022 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Koratala Siva: కొరటాల – ఎన్టీఆర్‌ సినిమా: టైమ్‌ ఫిక్స్‌ చేసేశారు.. తక్కువ రోజుల్లోనే!

ఎన్టీఆర్‌ నుండి మొన్నీ మధ్య ‘ఆర్ఆర్‌ఆర్‌’ వచ్చింది. అయితే ఇది ఆయన నుండి మూడున్నరేళ్ల తర్వాత వచ్చిన సినిమా. ‘ఆర్ఆర్‌ఆర్‌’ కంటే ముందు ఆయన ‘అరవింద సమేత’తో వచ్చారు. మామూలుగా మన స్టార్‌ హీరోలుగా ఏటా ఒకటి లేదంటే రెండు సినిమాలు తీస్తుంటారు. ఆ లెక్కన ఎన్టీఆర్‌ సుమారు 7 సినిమాలు బాకీ పడ్డాడు. ఈ బాకీని వీలైనంత త్వరగా తీర్చేయాలని చూస్తున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. తారక్‌ తన కొత్త సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడట.

తారక్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి సినిమా మొదలైపోయేదే. కానీ వివిధ కారణాల వల్ల సినిమా ప్రారంభం ఆలస్యమవుతోంది. ‘ఆర్‌ఆర్ఆర్‌’ హడావుడి, ప్రచారం, సక్సెస్‌మీట్‌లు అయిపోవడంతో త్వరలోనే స్టార్ట్‌ చేస్తున్నారట. హీరోయిన్‌ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తాం అని తారక్‌ ఇటీవల చెప్పాడు కూడా. అయితే ఈ సినిమాకు కాల్‌షీట్ల విషయంలో తారక్ డెసిషన్‌ బయటికొచ్చింది. అదే జరిగితే తారక్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ హ్యాపీ అని చెప్పొచ్చు.

కొరటాల శివ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తారక్‌ అనుకుంటున్నాడట. సుమారు 70 రోజుల్లో సినిమాను పూర్తి చేసేయాలని కొరటాల శివకు తారక్‌ డెడ్‌లైన్‌ పెట్టాడట. సినిమా మొదలయ్యేలోపు ఫుల్‌గా రెడీ అయ్యి అనుకున్న టైమ్‌లో పూర్తి చేసేయాలని చూస్తున్నాడట. ఇలా చేస్తేనే వేగంగా సినిమాలు సిద్ధం చేసి, అనుకున్న టైమ్‌కి విడుదల చేయొచ్చు అనుకుంటున్నాడట. లేకపోతే బాకీపడ్డ సినిమాల్ని తీర్చేలేం అనుకుంటున్నాడట. ఇక కొరటాల వైపు నుండి కూడా ఇదే పరిస్థితి.

‘భరత్‌ అనే నేను’ తర్వాత కొరటాల శివ సినిమా రాలేదు. ఇంకా చెప్పాలంటే తారక్‌ కంటే కొరటాల సినిమానే వచ్చి ఎక్కువ రోజులైంది. ఈ నెలాఖరున ‘ఆచార్య’ వచ్చి ఆ ముచ్చట తీర్చబోతోంది. దీంతో ఈ గ్యాప్‌ను కవర్‌ చేయడానికి కొరటాల కూడా సినిమాను వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR
  • #NTR30

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

3 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

7 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

8 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

15 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

17 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

1 day ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version