Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. రుణపడి ఉంటానంటూ?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. రుణపడి ఉంటానంటూ?

  • May 22, 2023 / 04:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. రుణపడి ఉంటానంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నిన్న ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తారక్ కు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా హృదయ పూర్వక లేఖను పంచుకోగా ఆ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన ప్రతి పాత్ర, యాక్ట్ చేసిన ప్రతి మూవీ అభిమానుల కోసమే చేశానని ఆయన తెలిపారు. నన్ను, నా సినిమాలను ఆదరిస్తున్న ఫ్యాన్స్ కు ధన్యవాదాలు అని తారక్ అన్నారు. నాపై ఫ్యాన్స్ చూపిస్తున్న అచంచలమైన ప్రేమాభిమానాలను మరిచిపోలేనని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. దేవర మూవీ ఫస్ట్ లుక్ కుప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనకు కృతజ్ఞతలు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఫ్యాన్స్ అంతా కలిసి నా పుట్టినరోజు వేడుకలను మరింత అందంగా మార్చారని ఎన్టీఆర్ వెల్లడించారు. ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు నా ఫ్రెండ్స్ కు, నటీనటులకు, శ్రేయోభిలాషులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. మరోవైపు తారక్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి మూవీ రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓవర్సీస్ లో ఈ సినిమా 150 కంటే ఎక్కువ థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్, రెమ్యునరేషన్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #NTR
  • #NTR30
  • #NTR31

Also Read

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

related news

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

trending news

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

2 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

2 hours ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

2 hours ago
Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

5 hours ago
Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

6 hours ago

latest news

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

25 mins ago
Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

32 mins ago
SSR61: 94 ఏళ్ల వయసులో మెగాఫోన్.. టాలీవుడ్‌కు ఇదో బిగ్ లెసన్

44 mins ago
Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

1 hour ago
Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version