Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ కొత్త మూవీపై రేపు అనౌన్స్మెంట్ రానుందా..?

ఎన్టీఆర్ కొత్త మూవీపై రేపు అనౌన్స్మెంట్ రానుందా..?

  • February 18, 2020 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ కొత్త మూవీపై రేపు అనౌన్స్మెంట్ రానుందా..?

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం మొదలైన తాజా షెడ్యూల్ నందు ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ గణ్ పాల్గొంటున్నారు. మరో ప్రక్క ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎవరితో మూవీ చేస్తున్నారు అనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. కాగా రేపు ఎన్టీఆర్ మూవీపై అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది. నిర్మాత సూర్య దేవర నాగవంశీ రేపు ఎన్టీఆర్ మూవీపై ప్రకటన ఇస్తాడంటూ ప్రచారం జరుగుతుంది. నిర్మాత మహేష్ కోనేరు రేపు నాగ వంశీ ట్విట్టర్ వేదికగా సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తారంటూ ట్వీట్ చేశారు. రేపు నాగ వంశీ ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఎన్టీఆర్ కొత్త మూవీ గురించే అని అందరూ అంటున్నారు. ఇక వచ్చే అప్డేట్ నాగ వంశీ నుండి కావడంతో ఖచ్చితంగా ఇది ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ గురించే అంటున్నారు.

Jr NTR Latest Still

కాబట్టి రేపు దాదాపు ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ మూవీ చేస్తున్నారంటూ అప్డేట్ రావచ్చు. అల వైకుంఠపురంలో విజయం ముందు వరకు త్రివిక్రమ్ తో చేసే విషయంలో సంశయంతో ఉన్న ఎన్టీఆర్, అది బ్లాక్ బస్టర్ విజయం కావడంతో త్రివిక్రమ్ తో చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. ఒక వేళ ఈ కాంబినేషన్ సెట్ అయినా, ఎన్టీఆర్ 2021 జనవరి వరకు ఫ్రీ కాడు. కాబట్టి వీరి చిత్రం 2021 వేసవిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. మరో ప్రక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్నిరెండేళ్లు తెరపై మిస్సయ్యారు. ఆర్ ఆర్ ఆర్ కారణంగా రెండేళ్లు ఆయన వెండి తెరకు దూరం అయ్యారు.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Ajay Devgan
  • #Alia Bhatt
  • #Alison Doody
  • #JrNtr-

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

7 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

8 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

15 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

20 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

21 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

11 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

17 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

18 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

19 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version