Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Videos » Jr NTR: ముంబై పార్టీలో భార్యతో సందడి చేసిన ఎన్టీఆర్.. కానీ ఇంతలో.. వీడియో వైరల్

Jr NTR: ముంబై పార్టీలో భార్యతో సందడి చేసిన ఎన్టీఆర్.. కానీ ఇంతలో.. వీడియో వైరల్

  • April 29, 2024 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ముంబై పార్టీలో భార్యతో సందడి చేసిన ఎన్టీఆర్.. కానీ ఇంతలో.. వీడియో వైరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర: పార్ట్ 1 ‘ (Devara) ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోపక్క ‘వార్ 2 ‘ షూటింగ్లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు. అందుకోసం ఇటీవల ముంబై వెళ్ళాడు. ‘వార్ 2 ‘ లో హృతిక్ రోషన్‌తో కలసి ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఎన్టీఆర్ తన భార్యతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్ళాడు.

బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో ఈ పార్టీ జరిగింది. ఎన్టీఆర్ – ప్రణతి తో పాటు రణబీర్ (Ranbir Kapoor) -అలియా భట్ (Alia Bhatt), హృతిక్ రోషన్ (Hrithik Roshan) , కరణ్ జోహార్‌ (Karan Johar) వంటి స్టార్లు కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. చూస్తుంటే.. ఎన్టీఆర్ త్వరగానే బాలీవుడ్ కల్చర్ ని అలవాటు చేసుకున్నట్టు కనిపిస్తుంది. అక్కడి మీడియాతో ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని కూడా ఎన్టీఆర్ బాగానే గ్రహించాడు అని స్పష్టమవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిందీ 'రామాయణం' లీక్డ్ పిక్స్ వైరల్..!
  • 2 'రత్నం' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
  • 3 విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఇక డిన్నర్ ముగించుకుని బయటకు వచ్చిన ఎన్టీఆర్ ని ఫోటోగ్రాఫర్లు, ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ ఎన్టీఆర్‌ను సెల్ఫీ అడిగింది. అదే టైములో కొంతమంది కుర్రాళ్ళు దూసుకొచ్చారు. వారు అలా రావడంతో ఎన్టీఆర్ భార్య ప్రణతికి కొంచెం ఇబ్బంది ఎదురైంది. దీంతో ఫోటో ఇవ్వడం కుదరదు అని ఎన్టీఆర్ అన్నట్టు తెలుస్తుంది.

అయితే ఆ తర్వాత కూల్ అయ్యి.. పిలిచి ఫోటో ఇచ్చారట. పబ్లిక్ ఈవెంట్స్ లో స్టార్స్ కి ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్టీఆర్ కి నార్త్ లో కూడా ఓ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #Lakshmi Pranathi

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

19 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

3 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

8 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

15 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

16 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

17 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version