Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » హైదరాబాద్‌ వస్తే మావోడి రెస్టారెంట్‌కి రండి.. ఫుడ్‌ సూపర్‌!

హైదరాబాద్‌ వస్తే మావోడి రెస్టారెంట్‌కి రండి.. ఫుడ్‌ సూపర్‌!

  • March 30, 2025 / 08:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హైదరాబాద్‌ వస్తే మావోడి రెస్టారెంట్‌కి రండి.. ఫుడ్‌ సూపర్‌!

తమ సినిమా గురించి సినిమా హీరోలు ప్రచారం చేయడం చూసుంటారు. లేదంటే ఇతర హీరోల సినిమాల గురించి (అప్పుడప్పుడు) ప్రచారం చేయడం చూసుంటారు. అలా కాకుండా ఇతర హీరోల వ్యాపారాల గురించి స్టార్‌ హీరో ప్రచారం చేయడం చూశారా? అది కూడా పారితోషికం లేకుండా ఉచితంగా. అది కూడా మన దేశంలో కాకుండా విదేశాల్లో. మాకు తెలిసి ఇలాంటిది ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. అయితే తారక్‌ చేసేదానికి ముందు వరకు మాత్రమే.

Jr NTR, Naga Chaitanya

Jr NTR promotes Naga Chaitanya new restaurant

‘దేవర’ సినిమాను ఇటీవల జపాన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తారక్‌ (Jr NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) జపాన్‌ వెళ్లి ప్రచారం చేశారు. ఈ క్రమంలో తారక్‌ నోట జపనీస్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ సూసీ, కునాగ గురించి వచ్చింది. ఆ వెంటనే వాటిని మన దేశంలో బాగా వండి వడ్డించే హోటల్‌ పేరు కూడా వచ్చింది. ఆ హోటల్‌ పేరే ‘షోయు’. అవును నాగచైతన్య (Naga Chaitanya) క్లౌడ్‌ కిచెన్‌ షోయు గురించే అక్కడ తారక్‌ చెప్పింది, ఇప్పుడు మేం చెబుతున్నది కూడా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మ్యాడ్ స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాబిన్ హుడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘దేవర’ (Devara) సినిమా ప్రచారంలో భాగంగా తారక్‌ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు జపనీస్‌ ఫుడ్‌ అయిన సూషీ, కునాగ గురించి మాట్లాడాడు. అప్పుడు హైదరాబాద్‌లో ఇలాంటి ఫుడ్‌ దొరికే ఓ ప్లేస్‌ గురించి చెబుతాను అని తన ప్రియ స్నేహితుడు నాగచైతన్యకు చెందిన షోయు గురించి చెప్పుకొచ్చాడు. ది బెస్ట్ జపనీస్ ఫుడ్ మీకు అక్కడ దొరుకుతుంది అని చెప్పుకొచ్చాడు తారక్‌.

ఇదంతా చూసిన తారక్‌, నాగచైతన్య ఫ్యాన్స్‌ ‘ఇదే ప్రచారం బాబూ.. నువ్వు పీక్స్‌ అంతే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రచారం ఇప్పటివరకు ఎవరూ ఎక్కడా చూసి ఉండరు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో మన దగ్గర కూడా ఆ హోటల్‌ ఏంటి అనే వెతుకులాట పెరిగే ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #naga chaitanya

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

47 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version