Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara: దేవర బెనిఫిట్ షో చూడాలంటే ఫ్యాన్స్ ఆ రేంజ్ లో ఖర్చు చేయాలా?

Devara: దేవర బెనిఫిట్ షో చూడాలంటే ఫ్యాన్స్ ఆ రేంజ్ లో ఖర్చు చేయాలా?

  • August 27, 2024 / 07:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర బెనిఫిట్ షో చూడాలంటే ఫ్యాన్స్ ఆ రేంజ్ లో ఖర్చు చేయాలా?

టాలీవుడ్ ప్రేక్షకులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో దేవర (Devara) ఒకటి కాగా ఈ సినిమా మిడ్ నైట్ షోలు ప్రదర్శితం కానున్నాయని ఇప్పటికే పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దేవర బెనిఫిట్ షోల టికెట్ రేట్లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. దేవర బెనిఫిట్ షో టికెట్ రేటు 2000 రూపాయలకు అటూఇటుగా ఉంటుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే అభిమానులు మాత్రం టికెట్ రేట్లు ఎంత ఉన్నా థియేటర్ లో ఈ సినిమాను చూడాలని అనుకుంటే కచ్చితంగా చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

Devara

దేవర సినిమా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఆయనకు బాగానే లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఎన్నో నెగిటివ్ సెంటిమెంట్లను సైతం బ్రేక్ చేయాల్సిన బాధ్యత దేవర మూవీపై ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త, సంచలన రికార్డులను క్రియేట్ చేస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?
  • 2 పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!
  • 3 బ్యాండేజ్లతో మంచు లక్ష్మీ.. షాకిస్తున్న ఫోటో

ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. రెండు పాత్రల్లోనూ బన్నీ  (Allu Arjun)  లుక్స్ అదిరిపోయాయని అభిప్రాయపడుతున్నారు. దేవర సినిమా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ పై అంచనాలను పెంచేలా ఉండనుందని భోగట్టా. తారక్  (Jr NTR) పోషిస్తున్న రెండు పాత్రలను ఫస్ట్ పార్ట్ లోనే రివీల్ చేయనున్నారని సమాచారం అందుతోంది.

దేవర సినిమా థియేట్రికల్ హక్కులు 200 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడయ్యాయని ఓవర్సీస్ లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ వల్లే దేవర సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. దేవర సినిమా యాక్షన్ మూవీ లవర్స్ ను మెప్పించే విధంగా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version