Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Devara: దేవరతో ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్.. సెన్సార్ రిపోర్ట్ వివరాలివే!

Devara: దేవరతో ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్.. సెన్సార్ రిపోర్ట్ వివరాలివే!

  • September 11, 2024 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవరతో ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్.. సెన్సార్ రిపోర్ట్ వివరాలివే!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ (Koratala Siva)  డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara)  సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరగాల్సి ఉన్నా ముహూర్తం, సెంటిమెంట్స్ ప్రకారం నిన్ననే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ వచ్చినట్టు సమాచారం అందుతోంది.

Devara

దేవర (Devara) నిడివి 2 గంటల 55 నిమిషాలు కాగా థియేటర్లలో ప్రదర్శించే వెర్షన్ నిడివి కొంతమేర తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. దేవర ట్రైలర్ కు సంబంధించి వస్తున్న కొన్ని నెగిటివ్ కామెంట్లను సైతం పరిగణనలోకి తీసుకుని సినిమా ఔట్ పుట్ మరింత మెరుగ్గా ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడనున్నారని సమాచారం. దేవర సినిమాకు సంబంధించిన వర్క్స్ అన్నీ దాదాపుగా పూర్తయ్యాయని తెలుస్తోంది.సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' బ్రతికున్నాడా? చనిపోయాడా?
  • 2 శింబు సాయంతో కోలీవుడ్ హీరోల్లో మార్పు వస్తుందా.. అండగా నిలుస్తారా?
  • 3 'దేవర' ఎంట్రీ క్లైమాక్స్..లోనే అంటే..పెద్ద ప్లానే..!

ఎలాంటి టెన్షన్ లేకుండానే దేవర (Devara) యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దేవర ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓవర్సీస్ బుకింగ్స్ మరింత పుంజుకున్నాయి. దేవర సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటిగా నిలవడం పక్కా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర క్లైమాక్స్ ట్విస్ట్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. దేవర మూవీలో తండ్రి పాత్ర చనిపోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

దేవర సీక్వెల్ లో బాబీ డియోల్  (Bobby Deol ) విలన్ గా నటిస్తారని వినిపిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. దేవర నైజాం హక్కులు 42 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఆంధ్ర హక్కులు 55 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. దేవర సీడెడ్ హక్కుల గురించి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. దేవర ఇంటర్వెల్ ట్విస్ట్ సైతం అదిరిపోతుందని సెన్సార్ సభ్యుల నుంచి తెలుస్తోంది. దేవర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

దేవర ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ వల్ల నష్టం లేదన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

29 seconds ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago

latest news

Siddu Jonnalagadda: ఎప్పుడూ చేయని జోనర్‌లోకి వస్తున్న సిద్ధు జొన్నలగ్డ.. డబుల్‌ షిఫ్ట్‌లు ఫిక్స్‌

41 mins ago
Sai Abhyankkar: రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

45 mins ago
Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

1 hour ago
Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version