Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Devara OTT: దేవర.. ఓటీటీలోకి వచ్చేదెప్పుడు?

Devara OTT: దేవర.. ఓటీటీలోకి వచ్చేదెప్పుడు?

  • October 16, 2024 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara OTT: దేవర.. ఓటీటీలోకి వచ్చేదెప్పుడు?

దేవర (Devara) సినిమా విడుదలై వారాలు గడుస్తున్నా కలెక్షన్స్ జోరు తగ్గలేదు. మొత్తానికి రాజమౌళి మిత్ ని బ్రేక్ చేస్తూ RRR తరువాత జూనియర్ ఎన్టీఆర్‌ కు మరో కమర్షియల్ హిట్ దక్కింది, ఇక టాలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది. మొదట్లో నెగిటివ్ టాక్, విమర్శలు రెండింటినీ ఎదుర్కొన్నా, దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద తన స్థాయిని నిలబెట్టుకుంది. దసరా సెలవుల్లో భారీగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా ప్రోత్సాహం అందింది.

Devara OTT

మద్యమధ్యలో వసూళ్లలో చిన్న మార్పులు వచ్చినా, పోటీగా ఇతర సినిమాలు కూడా లేకపోవడంతో దేవర సినిమాకు కలిసొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ చిత్రం భారీ రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా బాహుబలి 1 రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. ఈ విజయంతో ఎన్టీఆర్‌ కూడా 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించే అవకాశం ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పర్సనల్‌ వీడియో లీక్‌.. ఫుల్‌ వీడియో నెక్స్ట్‌ అని చెప్పిన చెప్పిన హీరోయిన్‌..!
  • 2 తన సమస్య గురించి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇలాంటి సమస్య..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కానున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఇదిలా ఉంటే, అభిమానులు ఇప్పుడు దేవర ఓటీటీలో విడుదల తేదీపై ఆసక్తిగా ఉన్నారు. డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు భారీ ధరకు అమ్ముడవగా, ఈ నెల చివరి వారంలో స్ట్రీమింగ్ కావచ్చని టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదు. అనుకున్న ప్లాన్ ప్రకారం నవంబర్ 8న స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది.

సినిమా సీక్వెల్‌పై కూడా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే రెండో భాగానికి కొంత షూటింగ్ పూర్తి చేసినట్టు చెప్పాడు. ఎన్టీఆర్ కూడా సినిమాను తక్కువ గ్యాప్‌లోనే ప్రారంభించాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం వార్ 2 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఆ సినిమా పూర్తయ్యాక దేవర 2కు సంబంధించిన పనులను వేగవంతం చేయనున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

46 mins ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

21 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

22 hours ago

latest news

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

5 mins ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

2 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

3 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

16 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version