Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara: దేవర సెకండ్ సింగిల్ విషయంలో తారక్ ఫ్యాన్స్ నమ్మకం నిజమవుతుందా?

Devara: దేవర సెకండ్ సింగిల్ విషయంలో తారక్ ఫ్యాన్స్ నమ్మకం నిజమవుతుందా?

  • July 10, 2024 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర సెకండ్ సింగిల్ విషయంలో తారక్ ఫ్యాన్స్ నమ్మకం నిజమవుతుందా?

దేవర (Devara)  సినిమా నుంచి కొన్ని నెలల క్రితం తారక్ (Jr NTR)  పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సాంగ్ విషయంలో లిరిక్స్ ను బీజీఎం డామినేట్ చేసిందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వారం రోజుల్లో దేవర సెకండ్ సింగిల్ అప్ డేట్ రానుందని సమాచారం అందుతోంది. దేవర సెకండ్ సింగిల్ ఫస్ట్ సింగిల్ ను మించి ఉండాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సెకండ్ సింగిల్ విషయంలో అభిమానుల నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. రొమాంటిక్ సాంగ్ సెకండ్ సింగిల్ గా రిలీజ్ కానుందని థాయిలాండ్ లో ఈ సాంగ్ షూట్ జరిగిందని భోగట్టా. ఈ నెలాఖరు సమయానికి దేవర షూటింగ్ దాదాపుగా పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సెకండ్ సింగిల్ ఈ నెల 20కు అటూఇటుగా రిలీజ్ కానుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోస్ట్‌ అవైటెడ్‌ రివ్యూ వచ్చేసింది!.. ‘కల్కి’ గురించి మహేష్‌ మాటల్లో..!
  • 2 అవయవదానం చేస్తామని ప్రకటించిన జెనీలియా దంపతులు.. గ్రేట్ అంటూ?
  • 3 మంచు విష్ణుకి హేమ ఎమోషనల్ లెటర్.!

దేవర సినిమా 200 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా తారక్ రెమ్యునరేషన్ యాడ్ చేస్తే బడ్జెట్ 300 కోట్ల రూపాయలకు చేరుతుంది. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కూడా ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర సినిమా ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

దేవర2 సినిమాను కూడా భారీ స్థాయిలోనే తెరకెక్కించనున్నారని భోగట్టా. సెప్టెంబర్ నెల 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. దేవర సినిమా థియేట్రికల్ రిలీజ్ కు 75 రోజుల సమయం మాత్రమే ఉంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్  (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం. దేవర మూవీలో మాస్ యాక్షన్ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

4 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

21 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

42 mins ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

3 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

22 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

23 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version