Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రెడ్ కార్పెట్ పై చెప్పుల్లేకుండా నడిచిన హాలీవుడ్ నటి!

రెడ్ కార్పెట్ పై చెప్పుల్లేకుండా నడిచిన హాలీవుడ్ నటి!

  • May 16, 2016 / 10:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెడ్ కార్పెట్ పై చెప్పుల్లేకుండా నడిచిన హాలీవుడ్ నటి!

పక్కింట్లో పేరంటానికి వెళ్లడానికి కూడా మేకప్, కొత్త చీర.. దానికి మేచింగ్ చెప్పులు ఉంటే కానీ ఇల్లు కదలరు మన ఆడవాళ్లు. అలాంటిది ఓ ప్రఖ్యాత ఫిలిం ఫెస్టివల్ “రెడ్ కార్పెట్”పై కనీసం చెప్పుల్లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఓ హాలీవుడ్ నటీమణి.

“కేన్స్ ఫిలిం ఫెస్టివల్”. ఈ పేరు చెప్పగానే అక్కడ ప్రదర్శించే సినిమాల కంటే, ఆ వేడుకకు బుట్ట బొమ్మల్లా, బంగారు రాణుల్లా రెడీ అయి, రెడ్ కార్పెట్ మీద వయ్యారంగా నడుచుకుంటూ వచ్చే వయ్యారి భామలే అందరికీ గుర్తొస్తాయి.

అసలు ఆ రెడ్ కార్పెట్ పైన నడవడమే పెద్ద అచీవ్ మెంట్ గా భావిస్తుంటారు కొందరు హీరోయిన్లు. కానీ.. హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ మాత్రం.. “కేన్స్ ఫిలిం ఫెస్టివల్”లో రెడ్ కార్పెట్ పైన కనీసం చెప్పుల్లేకుండా ఒట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఆమె నటించిన తాజా చిత్రం “మనీ మాన్స్టర్” ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతుండగా ఆమె అక్కడికి వచ్చింది. మరి చెప్పుల్లో ఏదైనా సమస్య వచ్చిందో లేక కావాలనే అలా నడిచిందే తెలియదు కానీ.. అలా వట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తున్న జులియాను చూసిన వాళ్ళందరూ నోరెళ్లబెట్టారు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Julia Roberts
  • #Julia Roberts Movies

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

1 hour ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

2 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

4 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

5 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago

latest news

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

2 hours ago
KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

3 hours ago
Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

4 hours ago
Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version