Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movies » Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

  • August 31, 2026 / 04:52 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

కీరవాణి చిన్న కుమారుడు, ప్రముఖ సింగర్ అయినటువంటి కాలభైరవ(Kaala Bhairava), హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ ప్రేమలో ఉన్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే వాళ్ళు ఇప్పటివరకు అధికారికంగా వెంటనే కన్ఫర్మ్ చేసింది లేదు. మొత్తానికి ఈరోజు సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్షిప్ వ్యవహారాన్ని బయటపెట్టరు. కావ్యపై తనకున్న అంతులేని ప్రేమను కాలభైరవ తన ఇన్స్టాగ్రామ్లో అందమైన పదాలతో రివీల్ చేశాడు.

Kaala Bhairava

kala bhairava kavya kalyan ram

‘కావ్యతో గడిపే ప్రతి క్షణం కొండల మధ్య ప్రవహించే జలపాతాన్ని చూసినంత ప్రశాంతంగా ఉంటుందని, ఆమెతో తన సంభాషణలు  చలికాలం ఉదయాన్నే ఇష్టమైన వేడి కాఫీ తాగినంత హాయినిస్తాయని రాసుకొచ్చాడు. ఇన్నాళ్లూ తనలోని ఆ ఆనందానికి పేరు దొరకలేదని, కానీ ఆ సురక్షితమైన భావనే ‘హోమ్’ (సొంత ఇల్లు) అని ఇప్పుడు అర్థమైందంటూ తనలో ఉన్న ప్రేమికుడి బాధని వివరించాడు. కావ్యాని కలిసినప్పుడు కొత్త వ్యక్తిని కలిసినట్టు లేదని, సొంత ఇంటికి చేరుకున్నట్టు అనిపించిందని, జీవితకాలం పాటు తమ బంధం ఇలాగే కొనసాగుతుందని తన మనసులోని భావాన్ని వ్యక్తం చేశాడు కాలభైరవ.

మరోవైపు కావ్య కళ్యాణ్ రామ్ సైతం కాలభైరవను పై ఉన్న ప్రేమని బయటపెట్టింది. ‘ఎల్లో పేపర్ డైసీ’ అంటూ అతన్ని ముద్దుగా ప్రస్తావించింది. అతను తన జీవితంలోకి రావడం అనేది దేవుడి బ్లెస్సింగ్ అని, ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిగా ఫీల్ అవుతున్నానని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. తన సాదాసీదా రోజుల్లో వెలుగులు నింపినందుకు కాలభైరవకి కృతజ్ఞతలు తెలిపింది.తన మనసులోని చిన్న కోరికలను సైతం అర్థం చేసుకునే బెస్ట్ పార్టనర్ దొరికాడని కావ్య తెలిపింది.

వీరి పోస్టులకి ఆనందం వ్యక్తం చేస్తూ నిహారిక కొణిదెల, ఈషా రెబ్బా వంటి వారు బెస్ట్ విషెస్ ను తెలియజేస్తూ కామెంట్లు పెట్టారు.

ఈ వారం 21 సినిమాలు విడుదల

View this post on Instagram

A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

View this post on Instagram

A post shared by Kaala Bhairava (@kaalabhairava7)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kaala Bhairava
  • #Kavya Kalyan Ram

Also Read

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

related news

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

trending news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

42 mins ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

2 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

5 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

6 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version