Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కాజల్ కోసం రామ్ వెయిటింగ్.!

కాజల్ కోసం రామ్ వెయిటింగ్.!

  • March 21, 2018 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాజల్ కోసం రామ్ వెయిటింగ్.!

తాజాగా క‌ళ్యాణ్ రామ్ తో “ఎమ్మెల్యే” చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఈ శుక్రవారం ఆ సినిమా రిజల్ట్ ఏమవుతుందా అని వెయిట్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత కాజల్ నటించబోయే తెలుగు చిత్రమేదీ ఇప్పటివరకూ కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే.. తాజా సమాచారం ప్రకారం హీరో రామ్ తో కలిసి నటించేందుకు కాజల్ ఒకే చెప్పిందని తెలుస్తోంది. రామ్ ప్ర‌స్తుతం త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో “హ‌లో గురు ప్రేమ కోస‌మే” అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ త‌ర్వాత ప్రవీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఇందులో క‌థానాయిక‌గా కాజ‌ల్‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. గ‌తంలో రామ్‌, కాజ‌ల్ క‌లిసి “గ‌ణేష్” అనే మూవీలో క‌లిసి న‌టించారు. భ‌వ్య క్రియేష‌న్స్ బేన‌ర్‌పై వెనిగ‌ళ్ళ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత రామ్ తో కలిసి కాజల్ నటించనుండడం సహజంగానే ఆసక్తికర అంశంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాక కాజల్ తన తొలి దర్శకుడు తేజ కోసం “నేనే రాజు నేనే మంత్రి” చేయగా.. తన తొలి హీరో కళ్యాణ్ రామ్ కోసం “ఎమ్మెల్యే” సినిమా చేస్తున్న కాజల్ ఇప్పుడు రామ్ సరసన నటిస్తుండడంతో ఇదేదో ప్యాచప్ సెషన్ లా ఉందని సోషల్ మీడియా జనాలు కామెంట్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #filmy focus
  • #Kajal Aggarwal
  • #Kalyan ram MLA movie
  • #Latest Movie Updates
  • #tollywood movie news

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

3 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

22 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

23 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

42 mins ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

2 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

20 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version