Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: 12వ వారం నామినేషన్స్ లో అసలు ఏం జరిగిందో తెలుసా..!

Bigg Boss 5 Telugu: 12వ వారం నామినేషన్స్ లో అసలు ఏం జరిగిందో తెలుసా..!

  • November 23, 2021 / 10:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: 12వ వారం నామినేషన్స్ లో అసలు ఏం జరిగిందో తెలుసా..!

బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ హీటెక్కించాయి. నామినేషన్స్ లో భాగంగా ఇద్దరు కుటుంబ సభ్యుల దిష్టి బొమ్మల దగ్గర కుండలని పెట్టి, వాటిని బద్దలు కొడతూ వారి గురించి తగిన కారణాలు చెప్తూ నామినేట్ చేయాలి. ఇందులో ఫస్ట్ రవి సన్నీని డ్యూటీస్ సరిగ్గా చేయట్లేదంటూ నామినేట్ చేశాడు. అలాగే, కాజల్ ని బిగ్ బాస్ అడగడు అని చెప్పి నువ్వు క్వశ్చన్ రాసి ఇచ్చేశావ్, మద్యలో నా పేరు ఎందుకు ఇన్వాల్ చేశావ్ అంటూ అడుగుతూ నామినేట్ చేశాడు. ఆ తర్వాత ప్రియాంక షణ్ముక్ ని ఇంకా సిరిని నామినేట్ చేసి రీజన్స్ చెప్పింది. ఇక్కడ సిరికి, ప్రియాంకకి పెద్ద ఆర్గ్యూమెంట్ అయ్యింది. ఇక షణ్ముక్ కెప్టెన్ గా నువ్వు సరిగ్గా లేవు, సంచాలక్ గా కూడా నాకు కరెక్ట్ గా అనిపించలేదు అంటూ రవిని నామినేట్ చేశాడు.

అలాగే కాజల్ ని కూడా క్వశ్చన్ రాసినందుకు ప్లాన్ చేశాడు. ఇక్కడ్నుంచే అసలు డ్రామా అనేది స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే శ్రీరామ్ చంద్ర నామినేషన్స్ స్టార్ట్ చేశాడో అప్పట్నుంచీ హౌస్ వేడెక్కింది. ఫస్ట్ సన్నీని నామినేట్ చేస్తూ హ్యాట్ నువ్వు నా నుంచీ లాక్కోవడం నచ్చలేదని చెప్పాడు. అంతేకాదు, గేమ్ లో నేను నీవల్లే మిస్ అయ్యాను అంటూ చెప్పాడు. దీనికి సన్నీ సాలిడ్ కౌంటర్ వేశాడు. నీ గేమ్ నువ్వు సరిగ్గా ఆడలేదని, చాలా రౌండ్స్ అయ్యాయి కానీ నువ్వు అసలు హ్యాట్ పట్టుకోవడానికి ట్రై చేయలేదని చెప్పాడు. ఇక్కడే ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. అంతేకాదు, పవర్ యాక్సిస్ పొంది పవర్ టూల్ వచ్చిన తర్వాత నువ్వు అది చదువుకుని ఏం తెలియనట్లుగా రవికి ఇచ్చేశావని, అది నీ గేమ్ అని చెప్పి అన్నాడు.

అలాగే, తను చదవకుండా ఇచ్చేస్తాను పవర్ అంటే అలా ఎలా ఇస్తావ్ అంటూ సంచాలక్ మాట్లాడాడు అంటూ సన్నీ రవిని కూడా ఇన్వాల్ చేశాడు. ఇద్దరి మద్యలో హీటెట్ ఆర్గ్యూమెంట్ అయ్యింది. ఆ తర్వాత శ్రీరామ్ కాజల్ ని నామినేట్ చేస్తూ ఎవిక్షన్ ఫ్రీ పాస్ లో నీ డెసీషన్ నాకు నచ్చలేదని, ఇద్దర్నీ కాల్చేయాలి అన్న ఇంటెన్షన్ నాకు నచ్చలేదని వాదించాడు. ఇక్కడ కాజల్ క్లియర్ గా సన్నీకి ఇవ్వాలనే ఇలా గేమ్ ఆడాను అని చెప్పింది. ఇద్దరూ ఈవిషయంపై చాలా సేపు వాదించుకున్నారు. మద్యలో అనీమాస్టర్ ని కూడా ఇందులోకి లాగారు. అనీమాస్టర్ వెళ్లిపోతుందని నీకు ముందే తెలుసా అంటూ శ్రీరామ్ ని క్వశ్చన్ చేశాడు సన్నీ. అలా ఎలా చెప్తావ్ నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ ఆవిడ అంటూ మాట్లాడాడు.

అయితే, పాస్ నీదగ్గర ఉంది కాబట్టి నువ్వు వీక్ ప్లేయర్ వా అంటూ కౌంటర్ వేశాడు శ్రీరామ్. కాజల్ కూడా నాకు తెలుసు నేను గేమ్ చూస్తున్నాను అని, సర్వాగ్ని అంటూ మాట్లాడింది. ఇక్కడ నువ్వు సర్వాగ్ని కాదు, సర్వం అగ్నే అంటూ కౌంటర్ వేశాడు శ్రీరామ్. గ్రూప్ గా గేమ్ ఆడద్దని శ్రీరామ్ సన్నీతో చెప్పగానే, ఇక్కడ అందరికీ తెలుసు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని అంటూ మాట్లాడాడు. దీనికి నాకు తెలియదు.. నేను 5కోట్ల మంది ప్రజలు ఒక గ్రూప్ అంటూ కౌంటర్ వేశాడు. ఆ గ్రూప్ కి లీడర్ నేనే దా.. వచ్చి కుండకొట్టేయ్ అంటూ సన్నీ రీ కౌంటర్ వేశాడు. ఆ తర్వాత సన్నీ నామినేషన్స్ కి వచ్చినపుడు ఇద్దరి మద్యలో పెద్ద యుద్ధమే జరిగింది.

అన్ని పాయింట్స్ మాట్లాడుకుంటూ ఒకర్ని ఒకరు నిందించుకుంటూ హౌస్ ని హీటెక్కించారు. అనీమాస్టర్ ని అంతలా కాపాడుకోవాలి అని మీకు అనిపిస్తే ట్రక్ ఎక్కి ఉండాల్సింది అంటూ మాట్లాడాడు. నా ఫ్రెండ్స్ ఎక్కారు కాబట్టి , నాకు ఇచ్చారు అంటూ మాట్లాడాడు సన్నీ. దీనికి శ్రీరామ్ కౌంటర్స్ వేస్తుంటే, కాజల్ – సన్నీ తిరిగి రీ కౌంటర్స్ వేస్తూ హౌస్ ని హీటెక్కించారు. ఈ ఇష్యూ తర్వాత సిరి పింకీని, రవిని నామినేట్ చేసింది. అలాగే, కాజల్ వచ్చి రవిని , శ్రీరామ్ ని నామినేట్ చేసింది. కెప్టెన్ మానస్ కూడా శ్రీరామ్ ని , రవిని నామినేట్ చేశాడు. ఇలా కెప్టెన్ మానస్ తప్ప అందరూ ఈసారి నామినేషన్స్ లోకి వచ్చారు. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #kajal
  • #Sreeram Chandra
  • #Sunny

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

10 seconds ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

13 mins ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

42 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

1 hour ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

2 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

22 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version