Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నేను సమంతలా చేయను : కాజల్ అగర్వాల్

నేను సమంతలా చేయను : కాజల్ అగర్వాల్

  • February 1, 2017 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను సమంతలా చేయను : కాజల్ అగర్వాల్

ఖైదీ నంబర్ 150 మూవీ విజయం సాధించడంతో టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. గత ఏడాది కాజల్ నటించిన చిత్రాలు వరుసగా ఫెయిల్ అవ్వడంతో నిరాశలో ఉన్న ఆమెకు ఈ సంక్రాంతి మంచి హిట్ ని అందించడంతో ఆమె ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నటిస్తోంది. రానా హీరోగా చేస్తున్న నేనే రాజు నేనే మంత్రి మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటోంది. రీసెంట్ గా మీడియాకు కంటపడిన ఈమెను  విలేకరులు ‘సమంత లవ్ మ్యారేజ్ చేసుకుంటోంది.. మీరు అలాగే చేసుకుంటారా?” అని ప్రశ్నించారు.

అందుకు కాజల్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. “నేను సమంత టైపు  కాదు. అసలు నాకు ప్రేమ వివాహం పై నాకు ఆసక్తి లేదు. అందుకే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను” అని కాజల్ చెప్పింది. తాను ఇంతవరకు ప్రేమ జోలికి పోలేదని, పెళ్లి జోలికి కూడా ఇప్పట్లో పోయే అవకాశం లేదని స్పష్టం చేసింది. అందుకే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించనని చెప్పింది. నేటి కాలంలో ప్రేమ వివాహానికి అందరూ ఓటేస్తుంటే కాజల్ మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Kajal Sensational Comments on Samantha
  • #Samantha

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

7 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

16 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

17 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version