Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kalki 2898AD: ‘మా అకౌంట్ సెటిల్ చేయండి’ అంటూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కి అశ్వినీదత్ లేఖ

Kalki 2898AD: ‘మా అకౌంట్ సెటిల్ చేయండి’ అంటూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కి అశ్వినీదత్ లేఖ

  • November 15, 2024 / 08:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898AD: ‘మా అకౌంట్ సెటిల్ చేయండి’ అంటూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కి అశ్వినీదత్ లేఖ

‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD)  చిత్రం ఈ ఏడాది జూన్ 27న విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  (Prabhas) నటించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ (Nag Ashwin)  దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1100 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ లో నిర్మాత అశ్వినీదత్ కి (C. Aswani Dutt)  రావాల్సిన వాటా ఇంకా అందలేదట. దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓవర్సీస్ బయ్యర్ కి మెయిల్ పంపారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Kalki 2898AD

అశ్వినీదత్ ఆ మెయిల్ ద్వారా స్పందిస్తూ.. “యూరప్లో 1.3 మిలియన్ మాత్రమే కలెక్షన్స్ వచ్చాయని మాకు రావాల్సిన షేర్ సరిగ్గా చెల్లించలేదు. దాదాపు 40 శాతం కలెక్షన్స్ లో వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. యూరోప్ లో సెన్సార్ కోసం 28 వేల యూరోలు మా వద్ద నుండి తీసుకున్నారు(డిస్ట్రిబ్యూటర్). పబ్లిసిటీకి ఎలా ఖర్చు పెట్టారు అనేది మాకు సరిగ్గా వివరించలేదు. సాధారణంగా అక్కడ 3 వేల యూరోలకు మించి ఖర్చు అవ్వదు అని అంటారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మట్కా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 కంగువా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గ్లాడియేటర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కానీ 28 వేల యూరోస్ కి ఇన్వాయిస్ ఇచ్చారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ కింద.. మాకు రూ.5 కోట్లు చెల్లించారు. కానీ మాకు షేర్ ఇవ్వలేదు. మాకు అందిన సమాచారం ప్రకారం.. అక్కడ లోకల్ బయ్యర్స్ నుండి రూ.12 కోట్లు వసూలు చేశారు. ‘కల్కి 2898 ad’ (Kalki 2898AD) చిత్రానికి మరో రూ.5.7 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. సో మాకు చెల్లించాల్సిన బ్యాలెన్స్ ‘డ్యూస్’ ని త్వరగా చెల్లించాలని కోరుకుంటున్నాను.లేదు అంటే లీగల్ ప్రొసీడింగ్స్ కి వెళ్తాము” అంటూ రాసుకొచ్చారు.

ఈసారి సింపతీ కార్డు నేను కూడా వాడతాను.. నాగ వంశీ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #C. Aswani Dutt
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

12 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

12 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

15 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

16 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

17 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version