Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kalyan Ram, Devara: దేవర విజువల్స్ వేరే లెవెల్.. కళ్యాణ్ రామ్ కామెంట్స్ వైరల్!

Kalyan Ram, Devara: దేవర విజువల్స్ వేరే లెవెల్.. కళ్యాణ్ రామ్ కామెంట్స్ వైరల్!

  • December 27, 2023 / 09:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram, Devara: దేవర విజువల్స్ వేరే లెవెల్.. కళ్యాణ్ రామ్ కామెంట్స్ వైరల్!

కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన డెవిల్ మూవీ ఈ నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న కళ్యాణ్ రామ్ దేవర సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ ఇచ్చారు. దేవర సినిమా షూటింగ్ 80 శాతం పూర్తైందని కళ్యాణ్ రామ్ అన్నారు. ప్రస్తుతం పార్ట్1 పై మాత్రమే దృష్టి పెట్టామని కళ్యాణ్ రామ్ అన్నారు. నాకు తెలిసి తెలుగులో దేవర సినిమా లాంటి విజువల్స్ చూడలేదని ఆయన అన్నారు.

ఈ సినిమాలోని షాట్స్ రియలిస్టిస్ గా కనిపించడానికి ఎంతో రీసెర్చ్ చేశామని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు. డబ్బుల విషయంలో ఎలాంటి సమస్య లేదని అది సమస్య కాదని ఆయన పేర్కొన్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తమ్ముడు ఏడాదిన్నర పాటు సినిమాలు చేయలేదని కళ్యాణ్ రామ్ తెలిపారు. తమ్ముడు తాను నటించే కథ కొత్తగా ఉండాలని భావించారని ఆయన అన్నారు.

తమ్ముడిపై, కొరటాల శివపై, మాపై ఒత్తిడి ఉందని ఎంతో బాధ్యతతో ఈ సినిమా తీస్తున్నామని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. దేవర మేకింగ్ ను నేను ఎంజాయ్ చేశానని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. అనుకున్న బడ్జెట్ లెక్కల ప్రకారమే ఈ సినిమా షూట్ జరుగుతుందని ఆయన అన్నారు. 100 అడుగులు తవ్వి షూట్ చేశామని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు. తమ్ముడు రోజంతా రోప్స్ కట్టుకుని కష్టపడ్డారని ఆయన తెలిపారు.

మనం హ్యపీగా ఉండి కాన్ఫిడెన్స్ ఉన్నరోజు అప్ డేట్స్ ఇవ్వాలని భావించామని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు. దేవర విజువల్స్ వేరే లెవెల్ అంటూ కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. దేవర సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. దేవర గ్లింప్స్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని కళ్యాణ్ రామ్ (Kalyan Ram) వెల్లడించారు. ఏ విషయంలోనూ రాజీ పడకూడదని భావిస్తున్నామని ఆయన అన్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #Kalyan Ram

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

10 mins ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

33 mins ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

3 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

4 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

6 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

6 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

9 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

23 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

1 day ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version