Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ సినిమా నిడివి ఎంతో తెలుసా ?

కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ సినిమా నిడివి ఎంతో తెలుసా ?

  • May 12, 2018 / 08:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ సినిమా నిడివి ఎంతో తెలుసా ?

అర్జున్ రెడ్డి.. రంగస్థలం.. భరత్ అనే నేను..ఇవ్వన్నీ తెలుగులో తాజాగా విజయవంతమైన చిత్రాలు. వీటికి కామన్ పాయింట్ ఏమిటంటే నిడివి మూడు గంటలు ఉండడం. సాధారణంగా రెండున్నర గంటలు థియేటర్లో ప్రేక్షకులను కూర్చోబెట్టడమే కష్టమైన ఈ పరిస్థితుల్లో మూడు గంటల సినిమా తీసి మెప్పించారు. అయితే కళ్యాణ్ రామ్ ఇందుకు భిన్నంగా వెళ్తున్నారు. కేవలం రెండు గంటల్లోనే సినిమాని ముగించేలా ప్లాన్ చేశారు.

పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మంచి హిట్ లేదు. రీసెంట్ గా వచ్చిన ఎమ్మెల్యే కూడా ఆశించినతస్థాయి విజయం సాధించలేదు. తాజాగా అతను జయేంద్ర దర్శకత్వంలో నా నువ్వే అనే మూవీ చేశారు. ఇతను ఆరేళ్లక్రితం సిద్ధార్థతో 180 అనే చిత్రం చేశారు. మళ్ళీ ఇన్నియేళ్ళకు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందుకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరా మెన్ గా వ్యవహరించడం విశేషం. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా చేసిన ఈ మూవీ ఈనెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో సెన్సార్ ముందుకు వెళ్లనుంది. ఫైనల్ కట్ అయిన తర్వాత ఈ సినిమా నిడివి 118 నిముషాలు వచ్చిందని సమాచారం. కథని చాలా స్పీడ్ గా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మలయాళ సంగీత దర్శకుడు శరత్ సంగీతమందించిన ఈ మూవీ నేటి యువతను ఆకట్టుకుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayendra Panchapakesan
  • #Kalyan Ram Naa Nuvve Movie
  • #Naa Nuvve Audio Launch
  • #Naa Nuvve Movie RunTime
  • #Nandamuri Kalyan Ram

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

related news

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

trending news

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

4 hours ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

18 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

18 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

19 hours ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

20 mins ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 hours ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

3 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

6 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version