Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: ఉదయనిధి స్టాలిన్ చిన్నపిల్లోడట.. కమల్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Kamal Haasan: ఉదయనిధి స్టాలిన్ చిన్నపిల్లోడట.. కమల్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

  • September 23, 2023 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ఉదయనిధి స్టాలిన్ చిన్నపిల్లోడట.. కమల్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో కమల్ హాసన్ ఒకరు. ప్రాజెక్ట్ కే సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన కామెంట్ల వల్ల ఈ మధ్య కాలంలో పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉదయనిధి స్టాలిన్ కామెంట్ల గురించి తాజాగా కమల్ హాసన్ రియాక్ట్ కావడం గమనార్హం.

చిన్నపిల్లవాడిని టార్గెట్ చేశారంటూ పేరును ప్రస్తావించకుండానే టార్గెట్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లు కొత్తవి కావని గతంలో ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్లేనని ఆయన చెప్పుకొచ్చారు. సంఘ సంస్కర్త పెరియార్ వి రామసామి వల్లే తనకు సనాతన అనే పదం అర్థమైందని కమల్ కామెంట్లు చేశారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో మరోమారు అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

కమల్ ఒక ఈవెంట్ లో భాగంగా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. కమల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కమల్ హాసన్ ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కమల్ హాసన్ ఇండియన్2 సినిమా వచ్చే ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

కమల్ హాసన్ (Kamal Haasan) రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. కమల్ హాసన్ కు రాబోయే రోజుల్లో భారీ విజయాలు దక్కాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విక్రమ్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన కమల్ హాసన్ ఇకపై వరుస విజయాలు సొంతం చేసుకునేలా జాగ్రత్త పడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా సినిమాకు కమల్ హాసన్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Hassan
  • #Udayanidhi Stalin

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

21 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

22 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

23 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

24 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version