Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: ప్రభాస్ సినిమా కోసం కమల్ హాసన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

Kamal Haasan: ప్రభాస్ సినిమా కోసం కమల్ హాసన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

  • June 27, 2023 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ప్రభాస్ సినిమా కోసం కమల్ హాసన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వరుస పెట్టి బిగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ఒకటి ప్రాజెక్ట్ K. ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్ వంటి సినిమాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్‌లో ప్రాజెక్ట్ కే మూవీ రూపొందుతోంది. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన అప్ డేట్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిలో ఈ సినిమాపై ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది.

ఇంతలో ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా భాగం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు మేకర్స్. ఖతర్నాక్ అప్ డేట్ విని ప్రభాస్, కమల్ హాసన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగం అవుతున్నందుకు గాను కమల్ హాసన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ తో పాటు ప్రాజెక్ట్ కే లో భాగం కావడానికి ఏకంగా 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట కమల్ హాసన్.

అదే నిజమైతే ప్రభాస్, కమల్ హాసన్ ఇద్దరి రెమ్యూనరేషన్స్ కలిపి చిత్ర బడ్జెట్ లో 50 శాతం అవుతాయి. ప్రభాస్ ఈ సినిమా కోసం 150 కోట్లు తీసుకున్నారని సమాచారం. అంటే 250 కోట్ల రూపాయలు ఈ ఇద్దరి పారితోషికాలకే పోతాయన్నమాట. కమల్ హాసన్ 100 కోట్ల రూపాయలు తీసుకోవడం అనే మాటే నిజమైతే.. ఈ సినిమాలో ఆయన రోల్ ఊహించని విధంగా ఉండొచ్చు అనే మరో టాక్ షురూ అయింది. ఏది ఏమైనా ప్రభాస్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్టులో కమల్ భాగం కానుండటం ఉత్కంఠ రేపే అంశం అయింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతానికిపైగా షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ రెండు భాగాలుగా వస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Disha patani
  • #Kamal Hassan
  • #Nag Ashwin

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

8 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

42 mins ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

3 hours ago
Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version