Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan VS Prabhas: యాస్కిన్‌ వర్సెస్‌ భైరవ.. అయితే ‘కల్కి’ సినిమాలో కాదు! ఎక్కడ, ఎప్పుడు?

Kamal Haasan VS Prabhas: యాస్కిన్‌ వర్సెస్‌ భైరవ.. అయితే ‘కల్కి’ సినిమాలో కాదు! ఎక్కడ, ఎప్పుడు?

  • October 30, 2024 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan VS Prabhas: యాస్కిన్‌ వర్సెస్‌ భైరవ.. అయితే ‘కల్కి’ సినిమాలో కాదు! ఎక్కడ, ఎప్పుడు?

పెద్ద సినిమాలు రెండూ ఒకేసారి రిలీజ్‌.. ఇది మామూలు పోటీ కాదు అని చాలాసార్లు చదివే ఉంటారు. నిజంగా ఆ రోజు వచ్చేసరికి అలాంటి పరిస్థితి ఉంటుందా? అంటే కష్టమే అని చెప్పాలి. రెండింటిలో ఒక సినిమా వెనక్కి వెళ్తుంది.. లేదంటే పంపించేస్తారు. కాబట్టి రెండు సినిమాలు ఒకేసారి వస్తాయి అని ప్రాథమిక సమాచారం వచ్చినప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు అనుకోని విధంగా ఒకేసారి రిలీజ్‌ అవుతుంటాయి కాబట్టి.

Kamal Haasan VS Prabhas:

ఇప్పుడు అలా స్టార్‌ క్లాష్‌ అనే మాట వినిపిస్తున్న డేట్ ఏప్రిల్‌ 10. అవును వచ్చే ఏడాది సెకండ్‌ వీక్‌ గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నది. ఇప్పటికే ఆ డేట్‌కి వస్తాం అని ‘ది రాజా సాబ్‌’ (The Rajasaab) టీమ్‌ అనౌన్స్‌ చేసింది. ఇప్పుడు మేం కూడా అప్పుడే వస్తాం అంటూ ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) టీమ్‌ అనౌన్స్‌ చేసింది. అంటే ఏప్రిల్ 10న యాస్కిన్‌ వర్సెస్‌ భైరవ.. అదేనండీ కమల్‌ హాసన్‌ వర్సెస్‌ ప్రభాస్‌ (Prabhas) ఉండబోతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏడిపించేస్తున్న జానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియో..!
  • 2 'క' కథ మొత్తం లీక్ చేసేసిన హీరో కిరణ్ అబ్బవరం!
  • 3 రండి! అంటే అదేదో బూతు అనుకున్నా.. ఇస్మార్ట్ హీరోయిన్

కమల్‌హాసన్‌ (Kamal Haasan) – మణిరత్నం (Mani Ratnam) కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. ఇద్దరి కలయికలో మూడు దశాబ్దాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా మీద భారీ ఆసక్తే ఉంది ఇండస్ట్రీలో. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఈ సినిమాను తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్‌ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీంతో బాక్సాఫీసు బరిలో భారీ చిత్రాల పోటీ అని అంటున్నారు.

నిజానికి మొన్నటివరకు ‘ది రాజా సాబ్‌’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. అయితే లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన ఓల్డ్‌ లుక్‌పై భిన్న స్పందనలు వచ్చాయి. అవి సినిమాకు ఇబ్బంది కలిగించేంత ఎక్కువగా లేవు కానీ.. ఇబ్బంది అయితే పెట్టేలా ఉన్నాయి. ఇక ‘థగ్‌ లైఫ్‌’ విషయంలో ఇప్పటికే లుక్‌ విషయంలో మంచి స్పందన వచ్చింది. అయితే డేట్‌కి ఇంకా చాలా టైమ్‌ ఉంది కాబట్టి అప్పటికి ఏదైనా జరగొచ్చు.

కిరణ్ అబ్బవరం ‘క’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Prabhas
  • #The RajaSaab
  • #Thug Life

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

28 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

24 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version