Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Kamal Hassan: కమల్ కామెంట్లతో శంకర్ కు ఇబ్బందేనా?

Kamal Hassan: కమల్ కామెంట్లతో శంకర్ కు ఇబ్బందేనా?

  • August 24, 2021 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Hassan: కమల్ కామెంట్లతో శంకర్ కు ఇబ్బందేనా?

కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇండియన్-2 సినిమా మొదలై 60 శాతం షూటింగ్ పూర్తైన తర్వాత ఆ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కమల్ హాసన్ ఇండియన్-2 సినిమా గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. క్రేన్ ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో లైకా ప్రొడక్షన్స్ కు, కమల్ హాసన్ కు మధ్య విభేదాలు తలెత్తడంతో ఇండియన్-2 మూవీ షూటింగ్ ఆగిపోయింది.

ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ అనే సినిమాతో బిజీగా ఉండగా శంకర్ త్వరలో చరణ్ తో సినిమాను మొదలుపెట్టనున్నారు. అయితే కమల్ హాసన్ తాజాగా త్వరలోనే ఇండియన్-2 సినిమా పున:ప్రారంభం అవుతుందని దర్శకుడు శంకర్, నిర్మాతలతో మాట్లాడి విభేదాలను పరిష్కరించి సినిమా షూటింగ్ జరిగేలా చూస్తాననిపేర్కొన్నారు. అయితే కమల్ కామెంట్లతో శంకర్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. శంకర్ ఇండియన్-2 సినిమా కోసం సమయం కేటాయిస్తే చరణ్ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుంది.

ఇండియన్-2 సినిమా భారీ బడ్జెట్ సినిమా కావడం శంకర్ ఒక్కో సినిమాను సంవత్సరాల పాటు షూటింగ్ చేసే నేపథ్యంలో ఇండియన్-2 మొదలైతే శంకర్ భవిష్యత్తు ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి. ఒకవేళ శంకర్ ఇండియన్-2 ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలనుకుంటే చరణ్ సినిమాను పూర్తి చేసి ఇండియన్-2 సినిమాపై దృష్టి పెట్టాలని చరణ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. కమల్ హాసన్ కామెంట్ల నేపథ్యంలో శంకర్ ఇండియన్-2 మూవీ గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Bharateeyadu
  • #Bharateeyadu 2
  • #director shankar
  • #EVP Studios

Also Read

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” చిత్ర టీజర్ లాంఛ్ – 2026 ఫిబ్రవరి 6న విడుదల

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” చిత్ర టీజర్ లాంఛ్ – 2026 ఫిబ్రవరి 6న విడుదల

related news

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

trending news

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

24 hours ago

latest news

Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

21 hours ago
Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

21 hours ago
Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

22 hours ago
Sankranti 2026: రేటు పెంచితే రిస్కే.. అ స్టార్స్ మాత్రం సేఫ్ గేమ్

Sankranti 2026: రేటు పెంచితే రిస్కే.. అ స్టార్స్ మాత్రం సేఫ్ గేమ్

22 hours ago
Allu Arjun: త్రివిక్రమ్ సినిమాపై లీక్ ఇచ్చిన బన్నీ వాస్.. జనవరిలో అసలైన బాంబ్!

Allu Arjun: త్రివిక్రమ్ సినిమాపై లీక్ ఇచ్చిన బన్నీ వాస్.. జనవరిలో అసలైన బాంబ్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version