Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Kangana, Taapsee: ఆమె ఒక బి గ్రేడ్ యాక్ట్రెస్.. కంగనా ఫైర్!

Kangana, Taapsee: ఆమె ఒక బి గ్రేడ్ యాక్ట్రెస్.. కంగనా ఫైర్!

  • July 1, 2021 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana, Taapsee: ఆమె ఒక బి గ్రేడ్ యాక్ట్రెస్.. కంగనా ఫైర్!

బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ అయిన తాప్సీ మీద కంగనా రనౌత్ గతంలో చాలా విమర్శలు చేసింది. ఇప్పుడు మరోసారి ఆమె తాప్సీపై మండిపడింది. తాప్సీ తనను కాపీ కొడుతుండనై.. ఠాణాలనే కనిపించడానికి చాలా ప్రయత్నిస్తుందని చెప్పింది. అంతటితో ఆగకుండా ఆమె ఒక బి గ్రేడ్ యాక్ట్రెస్ అంటూ తాప్సీని తక్కువ చేస్తూ మాట్లాడింది. ఇప్పుడు సడెన్ గా కంగనా.. తాప్సీపై ఎటాక్ చేయడానికి కారణం ఏంటంటే..?

రీసెంట్ గా తాప్సీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమెని కంగనాను ఉద్దేశిస్తూ ఓ ప్రశ్న అడిగారు. దానికి తాప్సీ ఇచ్చిన సమాధానమే ఈ గొడవకు పునాదిగా మారింది. ట్విట్టర్ లో కంగనా చేసే రచ్చ ఎక్కువైందని ట్విట్టర్ సంస్థ ఆమె అకౌంట్ ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కంగనా ట్విట్టర్ లో లేకపోవడం లోటుగా ఏమైనా ఉందా..? అని తాప్సీని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని.. ఒక నటిగా ఆమెని గౌరవిస్తాను కానీ తన జీవితంలో ఆమెకి ఎలాంటి స్థానం లేదని చెప్పింది. మంచి లేదా చెడు ఆమె విషయంలో తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పుకొచ్చింది తాప్సీ.

ఇది చూసిన కంగనా.. తాప్సీ పేరు తీసుకురాకుండా ఆమెపై విమర్శలు గుప్పించింది. ఆమె ఒక బి గ్రేడ్ యాక్ట్రెస్ అని.. వేరే వాళ్లు వదిలేసిన పాత్రలను తనకు ఇవ్వమంటూ నిర్మాతలను అడుక్కుంటూ ఉంటుందని సంచలన కామెంట్స్ చేసింది. చాలా విషయాల్లో తాప్సీ తనను కాపీ కొడుతుందని ఎద్దేవా చేసింది. మరి దీనిపై తాప్సీ ఏమైనా రియాక్ట్ అవుతుందేమో చూడాలి!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kangana
  • #Kangana Ranaut
  • #Taapsee
  • #Taapsee Pannu

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

4 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

5 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

6 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

6 hours ago

latest news

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

29 mins ago
Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

1 hour ago
Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

3 hours ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

4 hours ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version