Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

  • April 27, 2026 / 08:42 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

‘మాధురి ప్రజెంట్స్’ ‘పాషనేట్ ఫిలిం మేకర్స్’ మరియు ‘సినిమాటిక్ విజువల్ స్టూడియో’ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్న'(Kanna).ఎస్.ఎన్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

Kanna Teaser

యువ హీరో చైతన్య రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు.ఈ కార్యక్రమంలో హీరో కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్, డైరెక్టర్ నాని కాసరగడ్డ మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ క్రమంలో హీరో చైతన్య రావు మాట్లాడుతూ…”దర్శకుడు రాజశేఖర్ రెడ్డికి సినిమాపై మంచి క్లారిటీ ఉంది. టీజర్ చూస్తుంటే ఒక మలయాళ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. కార్తిక్ శివన్ పెర్ఫార్మెన్స్ ప్రామిసింగ్‌గా ఉంది. ఇలాంటి చిన్న చిత్రాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.

దర్శకుడు ఎస్.ఎన్. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… “మా తమ్ముడు కార్తిక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇది కేవలం క్రికెట్ చుట్టూ తిరిగే కథే కాదు, మన బాల్యాన్ని, ఊరి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ప్రతి ఊరిలోనూ ‘కన్న’ లాంటి ఒక పాత్ర ఉంటుంది. హీరోయిన్ గీతిక సహా నటీనటులందరూ ప్రాణం పెట్టి పనిచేశారు” అని చెప్పుకొచ్చారు.

హీరో కార్తిక్ శివన్ మాట్లాడుతూ…”నాకు సినిమా బ్యాగ్రౌండ్ లేదు, మా నాన్నే నా బలం. ఈ సినిమా విడుదలయ్యాక అదే నా బ్యాగ్రౌండ్ అవుతుందని నమ్ముతున్నాను. క్రికెట్, లవ్, ఎమోషన్స్ కలగలిసిన ఈ కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. మా టీమ్ అందరికీ ఇది ఇండస్ట్రీ ఎంట్రీ పాస్ లాంటిది” అని తెలిపారు.

హీరోయిన్ గీతికా రథన్ మాట్లాడుతూ…”ఈ సినిమాలో నేను ‘సత్య’ అనే పాత్ర పోషించాను. సినిమా చూశాక అందరూ నన్ను ఆ పేరుతోనే గుర్తుపెట్టుకుంటారు. ఇది చిన్న సినిమా అనిపించడం లేదు, చాలా క్వాలిటీగా వచ్చింది.”

డైరెక్టర్ నాని కాసరగడ్డ మాట్లాడుతూ.. “టీజర్ ఒక ట్రైలర్ లాగా చాలా సంతృప్తిని ఇచ్చిందని, ఐపీఎల్ సీజన్‌లో ఇలాంటి క్రికెట్ బేస్డ్ మూవీ రావడం సరైన నిర్ణయమని కొనియాడారు. ప్రొడ్యూసర్ కృష్ణ మాట్లాడుతూ సినిమాపై ఉన్న ఇష్టంతో అసిస్టెంట్ లాగా పనిచేసి సినిమాను పూర్తి చేశామని” తెలిపారు.

సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanna
  • #Kanna teaser

Also Read

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

related news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

trending news

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

56 mins ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

8 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

12 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

13 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

21 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version