Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movies » Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

  • April 27, 2026 / 01:34 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

‘హనీ’ ఈజ్ ది బెస్ట్ అంటూ తన క్యూట్ యాక్టింగ్‌తో కుర్రకారు మనసు దోచుకున్న పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ పిర్జాదా పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Mehreen Pirzada

గత కొంతకాలంగా తన పెళ్లికి సంబంధించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, తాను అర్ష్ ఔలఖ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు మెహ్రీన్ అధికారికంగా ప్రకటించారు.గతంలో మాజీ సీఎం మనవడితో మెహ్రీన్ ఎంగేజ్మెంట్ జరిగింది.

కానీ అది పెళ్ళి పీటల వరకు వెళ్ళలేదు. ఆ ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో కూడా కారణాలు బయటకు రాలేదు. మెహ్రీన్ కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే ఆమె సీక్రెట్ పెళ్ళి వార్త ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం అవి హాట్ టాపిక్ అయ్యాయి.నేచురల్ స్టార్ నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్, ఆ సినిమాలోని ‘మహాలక్ష్మి’ పాత్రతో అందరికీ దగ్గరైంది.

ఆ తర్వాత శర్వానంద్‌తో చేసిన ‘మహానుభావుడు’, రవితేజతో చేసిన ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘ఎఫ్3’ వంటి హిట్లు ఈమె ఖాతాలో పడ్డాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. ‘కవచం’ ‘పంతం’ ‘చాణక్య’ ‘అశ్వద్దామ’ ‘జవాన్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించింది. ప్రస్తుతం మెహ్రీన్ వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

View this post on Instagram

A post shared by MEHREEN (@mehreenpirzadaa)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mehreen
  • #Mehreen Pirzada

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

1 hour ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

5 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

6 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

14 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

15 hours ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

1 day ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version