Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

  • June 25, 2025 / 07:19 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

గత వారం ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ అనే వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయ్యింది. జూన్ 27 నుండి ఈ సినిమా వెబ్ సిరీస్ ‘జీ5’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇది వాళ్ళ ఒరిజినల్ సిరీస్ గా రూపొందినట్లు కూడా వెల్లడించారు. ఆ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో.. కచ్చితంగా ఈ సిరీస్ చూసి తీరాల్సిందే అనే ఆసక్తిని జనాల్లో రేకెత్తించినట్టు అయ్యింది. అయితే ఇంతలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ‘ఈటీవీ విన్’ ఓటీటీ సంస్థ.

Constable Kanakam

వాళ్ళు నిర్మిస్తున్న ‘కానిస్టేబుల్ కనకం’ (Constable Kanakam) అనే వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ను..కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ (Viraatapalem: PC Meena Reporting) గా తీశారు అంటూ వాళ్ళు ఓ ప్రెస్ మీట్ నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ కి సంబంధించి ఎటువంటి టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యింది లేదు.

conistable kanakam movie copy by viratapalem2 (1)

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!
  • 2 Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • 3 8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!
  • 4 Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

అయితే ఈరోజు నిర్వహించిన కాంట్రోవర్సియల్ ప్రెస్ మీట్లో మీడియా వారికి చిన్నపాటి ట్రైలర్ కట్ చూపించారు. దీనికి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ ట్రైలర్ కి చాలా దగ్గర పోలికలు కనిపించాయి. దీంతో మీ ఎపిసోడ్స్ అన్నీ ఒకసారి చూపించాలని ఈటీవీ విన్ వారు జీ5 వారిని సంప్రదించారట. కానీ వాళ్ళు తమ ఫోన్లకి, మెసేజ్లకి రెస్పాన్స్ ఇవ్వలేదని తెలిపారు.

conistable kanakam movie copy by viratapalem21 (2)

‘కానిస్టేబుల్ కనకం’ దర్శకుడు 2022 లోనే కథ రిజిస్టర్ చేయించుకున్నాడని, అప్పటి నుండి దీనిపై వర్క్ చేసి.. మరికొద్ది రోజుల్లో తన కంటెంట్ తో ప్రేక్షకులను అలరించాలని తపిస్తున్న టైంలో ఇలా జరగడం దురదృష్టకరమని.. దీనిపై లీగల్ గా కూడా ఫైట్ చేస్తున్నామని.., కాంట్రోవర్సీకి కిలోమీటర్ దూరంలో ఉండే సంస్థ తమదని, కానీ ఈ విషయంలో బాధపడుతున్నామని చెప్పడమే తమ ఉద్దేశం తప్ప మరేమీ లేదని..’ ఈటీవీ విన్ అధినేతలు అయిన నితిన్, సాయి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇష్యూ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చలే నడుస్తున్నాయి.

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Constable Kanakam
  • #Viraatapalem: PC Meena Reporting

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

15 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

16 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

19 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version