Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

  • June 25, 2025 / 10:40 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

2025లో సగం రోజులు పూర్తయిపోతున్నాయి. మరో వారం ఆగితే 2025 సెకండాఫ్‌లోకి వచ్చేస్తాం. మరి ఫస్టాఫ్‌ మాదిరిగా అడపదడపా హిట్లు వస్తాయో, లేక ఫుల్‌ జోష్‌లో మంచి మంచి విజయాలు వస్తాయో చూడాలి. ఆ విషయం చూడాలి అంటే రాబోయే ఆరు నెలల్లో ఏయే సినిమాలు వస్తాయి, వచ్చే అవకాశం ఉంది అనేది చూడాలి. అన్ని సినిమాల సంగతి చూడలేం కాబట్టి.. పెద్ద సినిమాలు, పాన్‌ ఇండియా పిక్చర్ల సంగతి చూద్దాం. లెక్క తీసి చూస్తే నవంబరు తప్ప మిగిలిన అన్ని నెలల్లో రెండే పెద్ద సినిమాలు రాబోతున్నాయి.

Tollywood

Sankranthiki Vasthunam Movie 25 Days Total Worldwide Collections

2025 సెకండాఫ్‌కి వెళ్లే ముందు ఫస్టాఫ్‌లో ఏం జరిగిందో చూడాలి కదా. సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) అంటూ విక్టరీ వెంటేశ్‌ (Venkatesh) తన బిరుదును సార్ధకం చేసుకునే విజయం అందించారు. ఆ సినిమా సుమారు రూ.300 కోట్లు వసూలు చేసింది. అదే సీజన్‌లో వచ్చిన ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj) రూ. వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఆ తర్వాత ‘హిట్‌ 3’ (Hit 3) (రూ.120 కోట్లు), ‘తండేల్‌’ (Thandel) (రూ. 100 కోట్లు), ‘కుబేర’ (Kuberaa) (రూ.100 కోట్లు) వసూళ్లు అందుకున్నాయి. ఇక రూ.వంద కోట్లుకు చేరని హిట్లు కూడా కొన్ని ఉన్నాయి. అవే ‘మ్యాడ్‌ స్క్వేర్‌’, ‘కోర్ట్‌’, ‘సింగిల్‌’. మరో రెండ్రోజుల్లో ‘కన్నప్ప’ (Kannappa) వస్తున్నాడు కూడా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!
  • 2 Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • 3 8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!
  • 4 Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Sankranti movies face final weekend test

ఈ మొత్తం లిస్ట్‌ చదివాక పెద్ద హీరోల సినిమాలు, ఎక్కువ డబ్బులు తెచ్చిన సినిమాలు తక్కువే అనిపిస్తాయి. ఇంత గ్యాప్‌ ఇచ్చాం అని అనుకున్నారేమో మన పెద్ద స్టార్లు. రాబోయే ఆరు నెలల్లో ఐదు నెలలు ఫుల్‌ ప్యాక్‌ చేస్తున్నారు ఇండస్ట్రీని. ఆ లిస్ట్‌ చూశాక ‘భలే ప్లాన్‌ చేశావ్‌ మైక్‌’ అని అంటారు మీరు. ‘బాహుబలి’ (Baahubali) ఫీవర్‌ ఇంకా ఉన్నవాళ్లయితే ‘టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. మన స్టార్‌లు వచ్చేస్తున్నారు’ అని అంటారు. ఎందుకంటే అలా ఉంది మరి లైనప్‌.

Heroine role in Pawan Kalyan Hari Hara Veeramallu movie 1

పెద్ద సినిమాలు అంటే పాన్‌ ఇండియా సినిమాలు అనే అర్థం వచ్చేలా మారిపోయింది పరిస్థితి. కాబట్టి ఆ సినిమాలే చూద్దాం. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కించిన ‘ఘాటి’ (Ghaati) జూన్‌ 11న రాబోతోంది. ఇందులో స్వీటీ చాలా వైలెంట్‌ పాత్రలో నటించిందని టాక్‌. ఇక ఇదే నెల 24న క్రిష్ జాగర్లమూడి – జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రాబోతోంది. ఇక జూన్‌ 25న విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ (Kingdom) వస్తుంది అంటున్నారు కానీ డౌటే అని ఇండస్ట్రీ టాక్‌. కాబట్టి ఈ నెల పెద్ద సినిమాలు రెండే. అన్నట్లు ‘తమ్ముడు’ (Thammudu) గా నితిన్‌ తొలి వారంలోనే వచ్చేస్తాడు.

Hrithik Roshan Hints a Big Surprise for Jr NTR’s Birthday! (3) War2 War 2

ఆగస్టు దగ్గరకు వచ్చేసరికి మల్టీస్టారర్‌ల పోరు ఉండనుంది. ఓవైపు తారక్‌ – హృతిక్‌ రోషన్‌ ‘వార్‌ 2’ (War 2) అని వస్తుంటే.. మరోవైపు రజనీకాంత్‌ – ఉపేంద్ర – ఆమిర్‌ ఖాన్ – నాగార్జున కలసి ‘కూలి’ (Coolie) గా రాబోతున్నారు. ఈ పోరు బాక్సాఫీసుకు మునుపెన్నడూ లేని కళను తీసుకొస్తుంది అని చెప్పాలి. మరి ఆ ఫీల్‌ ఎలా ఉంటుందో చూడాలి. ఇక మామూలు సినిమాలు చూస్తే జులైలో రాకపోతే ‘కింగ్‌డమ్‌’ ఉంటుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రవితేజ ‘మాస్‌ మహారాజ’ కూడా వస్తుంది.

War 2 Needs Jr NTR Push to Beat Coolie Buzz (2)

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే సెప్టెంబరులో ‘కూటమి’ హీరోల హంగామా ఉండబోతంది. పవన్‌ కల్యాణ్ – సుజిత్‌ ‘ఓజీ’ని సెప్టెంబరు ఎండింగ్‌లో వస్తుందంటున్నారు. ఇక బాలకృష్ణ – బోయపాటి శ్రీను ‘అఖండ 2 – తాండవం’ కూడా ఆ నెలలో రావొచ్చు అంటున్నారు. మరి ‘కూటమి’ నేతలు కలసి వస్తారా? లేక ఎవరైనా వెనుకడుగు వేస్తారా అనేది చూడాలి. ఇక మిగిలిన సినిమాలు చూస్తే తేజ సజ్జా – మంచు మనోజ్‌ ‘మిరాయ్‌’, సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల యేటిగట్టు’ కూడా ఆ నెలలో రావాల్సి ఉంది.

Anushka Ghaati movie release gets more delay

‘మిరాయ్‌’, సంబరాల యేటిగట్టు’, ‘అఖండ 2’ అప్పుడు మిస్‌ అయితే అక్టోబర్‌లోకి వస్తాయి. ఇక ఆ నెలలో ఇప్పటికే ‘కాంతార 1’ రెడీగా ఉంది. కాబట్టి ఈ నెల కూడా పెద్ద సినిమాల పోరు పక్కా అని చెప్పాలి. ఇవి కాకుండా సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’, ప్రదీప్ రంగనాథన్‌ ‘డ్యూడ్‌’ కూడా వస్తాయంటున్నారు. ఆ రోజుకు ఏమవుతుందో చూడాలి. ఇంత చేసి ఇయర్‌ ఎండింగ్‌ని ఎలా వదిలేస్తారు చెప్పండి. అప్పుడు గట్టిగానే ప్లాన్‌ చేశారు.

The RajaSaab Movie Teaser Review2

డిసెంబరు మొదట్లో ‘ది రాజా సాబ్‌’ (The Rajasaab) గా ప్రభాస్‌ను తీసుకొస్తామని టీమ్‌ ఇటీవల ప్రకటించింది. ఇక మృణాల్ ఠాకూర్‌తో కలసి ‘డెకాయిట్’ అవతారం ఎత్తనున్నాడు అడివి శేష్‌. ఇదన్నమాట ఇప్పటివరకు దాదాపు క్లారిటీ వచ్చిన సినిమాల లెక్క. ఇవి కాకుండా కొన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి కానీ డేట్స్‌ చెప్పడం లేదు. అందులో చిరంజీవి – మల్లిడి వశిష్ట ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా ఉంది. మరి బాస్‌కు దారిచ్చేది ఎవరు? ఎప్పుడు అనేది తేలాలి.

విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Daaku Maharaaj
  • #Ghaati
  • #Hari Hara Veera Mallu
  • #Kannappa

Also Read

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

related news

Tollywood: ఫిల్మ్‌ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆగ్రహం.. సినిమాల పరిస్థితేంటి?

Coolie Badge: రజనీకాంత్‌ చేతిలో కనిపించే బ్యాడ్జీ వెనక ఎమోషనల్ స్టోరీ.. ఏంటో తెలుసా?

Coolie Badge: రజనీకాంత్‌ చేతిలో కనిపించే బ్యాడ్జీ వెనక ఎమోషనల్ స్టోరీ.. ఏంటో తెలుసా?

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

trending news

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

12 hours ago
Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

16 hours ago
Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

17 hours ago
Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

18 hours ago
This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

19 hours ago

latest news

Ajith: నన్ను అవమానించారు.. ఎన్నో పరీక్షలు పెట్టారు.. అజిత్‌ ఇంకా ఏం చెప్పాడంటే?

Ajith: నన్ను అవమానించారు.. ఎన్నో పరీక్షలు పెట్టారు.. అజిత్‌ ఇంకా ఏం చెప్పాడంటే?

23 hours ago
Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

2 days ago
Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

2 days ago
Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

2 days ago
Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version