Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

  • June 25, 2025 / 07:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

మంచు విష్ణు (Manchu Vishnu) ఆఫీసులపై ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం మొదలైంది. ‘కన్నప్ప’ (Kannappa) సినిమా కోసం మంచు విష్ణు భారీగా ఖర్చు పెట్టాడు. బడ్జెట్ వంద కోట్లు పైనే అయినట్టు కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ లెక్కలు చెబితే ఐటీ అధికారులు మా ఆఫీస్ లో సోదాలు నిర్వహించేందుకు వస్తారని కూడా చమత్కరించాడు.

Manchu Vishnu

మరోపక్క బ్రహ్మాజీ (Brahmaji) షేర్ చేసిన ఓ వీడియోలో మోహన్ బాబు (Mohan Babu)  ‘7000 ఎకరాలు న్యూజిల్యాండ్ లో మంచు విష్ణు కొనుగోలు చేసినట్టు’ చెప్పుకొచ్చాడు. తర్వాత అది సరదాగా చేసిన వీడియో అని బ్రహ్మాజీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఐటీ వాళ్ళు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారేమో అని కొందరు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

gst rides on manchu vishnu office2ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. మంచు విష్ణు టీం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ‘అవి ఐటీ అధికారులు చేసిన దాడులు కాదని, జీఎస్టీ అధికారులు వచ్చి అకౌంట్స్ చెక్ చేసి కొన్ని వివరాలు తీసుకున్నారని’ చెప్పుకొచ్చారు. మరోపక్క విష్ణు ‘కన్నప్ప’ (Kannappa) స్పెషల్ షో కోసం ప్రసాద్ ల్యాబ్ కు వెళ్లడం కూడా జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!
  • 2 Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • 3 8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!
  • 4 Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

manchu vishnu comments on whats group4

మరోపక్క జూన్ 27న ‘కన్నప్ప’ (Kannappa) రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం మంచు విష్ణు తన శక్తికి మించి కష్టపడ్డాడు. ప్రమోషన్స్ భారం అంతా తానే మోశాడు. అన్ని రాష్ట్రాల్లోనూ ‘కన్నప్ప’ (Kannappa) ని గ్రాండ్ గా ప్రమోట్ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కూడా నటించిన సంగతి తెలిసిందే.

‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Prabhas

Also Read

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

related news

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

trending news

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

2 hours ago
OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

3 hours ago
Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

20 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

1 day ago

latest news

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

2 hours ago
Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

3 hours ago
SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

19 hours ago
Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version